Case Filed On Mohan Babu: మంచు ఫ్యామిలీ వివాదంలో మోహన్‌బాబుకు బిగ్ షాక్ ఇచ్చారు పోలీసులు. ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోహన్‌బాబు బీపీ ఎక్కువ అవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. నిన్న మీడియా ప్రతినిధిపై కూడా చేయి చేసుకున్నారు మోహన్ బాబు అది కాస్త వివాదాస్పదమైన సంగతి తెలిసిందే..
Jinn Movie Updates: సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ జానర్లో మరో మూవీ రానుంది. జిన్ అనే డిఫరెంట్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ రావ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది.
Tollywood News: సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికైనా.. ఆ అమ్మాయి నటనపై ఉన్న ప్రేమతో మూవీ ఇండస్ట్రీ కి రంగ ప్రవేశం చేసింది. మొదటి ఈ సినిమాతోనే తనదైన శైలిలో అద్భుతంగా నటించి.. ఇండస్ట్రీలో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అలాగే ఆమెకున్న అందంతో అభిమానులను కట్టిపడేసింది. ఫస్ట్ సినిమాతోనే కుర్ర కారుకు చలికాలంలో చమటలు పట్టించింది. చివరికి ఓ మంచి పేరున్న హీరోను పెళ్లి చేసుకుంది.
Chiranjeevi Suffer From Chikungunya: సినీ నటుడు చిరంజీవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన చికెన్ గున్యా బారినపడి కోలుకుంటున్నట్లు సమాచారం. గిన్నీస్ రికార్డ్ అవార్డు అందుకుంటున్న సమయంలో చిరంజీవి మెట్లు ఎక్కలేకపోయారు. అతడికి సాయి ధరమ్ తేజ్ సహాయం అందించాల్సిన పరిస్థితి వచ్చింది.
August movie release Telugu:జూలై నెల పూర్తయి.. ఆగస్టు వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం జూలైలో పెద్దగా హడావిడి కనిపించలేదు. విరుదలైన కొన్ని భారీ అంచనాల సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. ఈ నేపథ్యంలో ఆగస్టులో వస్తోన్న సినిమాలు అయినా కనీస.. విజయం సాధిస్తాయని ఎందరిలోనూ అనుమానం కొనసాగుతోంది..
Chiranjeevi Response On Revanth Reddy Gaddar Awards Comments: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై చిరు కీలక వ్యాఖ్యలు చేశారు.
Actor Sarath Babu Assets Value How Much And Who Takes His Assets: గతేడాది మృతి చెందిన సినీ నటుడు శరత్ బాబు ఆస్తుల అంశం తెరపైకి వచ్చింది. రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆయనకు సంతానం లేదు. దక్షిణాదిలో అగ్రనటుడిగా ఉన్న శరత్ బాబు సంపాదించిన ఆస్తులకు వారసుడు ఎవరు? అతడి ఆస్తులు ఎవరికి అనేది స్పష్టత వచ్చింది.
Prabhutva Junior Kalasala Punganur 500143 Updates: ఈ నెల 21న ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143 సినిమా ఆడియన్స్ ముందుకురానుంది. అన్ని వర్గాలకు నచ్చే విధంగా సినిమాను రూపొందించినట్లు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం తెలిపారు.
Journey To Ayodhya Poster: రామాయణంపై భారీ బడ్జెట్‌తో సరికొత్త సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యారు వేణు దోనేపూడి. ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతుండగా.. యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహింనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
Visweswara Rao Passed Away In Chennai: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. తెలుగు హాస్య నటుడు అనారోగ్యంతో కన్నుమూశారు. వందలకుపైగా సినిమాల్లో నటించిన ఆయన మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.
Keeda Kola AI Voice: కొత్త సాంకేతిక పరిజ్ఞానం చిత్రబృందానికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీని దెబ్బకు క్షమాపణ చెప్పడంతోపాటు రూ.కోటి జరిమానా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇటీవల విడుదలైన కీడా కోలా చిత్రబృందానికి ఎదురైంది.
Oye Re Release Dance: థియేటర్లలో సినిమాలు రీ రిలీజ్‌తో సందడి చేస్తుంటే.. అదే రీతిలో ప్రేక్షకులు, అభిమానులు సందడి చేస్తున్నారు. మళ్లీ విడుదలైన ప్రతి సినిమాకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆదరించడమే కాకుండా థియేటర్లో డ్యాన్స్‌లు, అరుపులు, కేకలు, పాటలను హమ్మింగ్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓ యువతి థియేటర్లో డ్యాన్స్ చేస్తూ మెస్మరైజ్ చేసింది.
RGV Double Dose Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరో సినిమా విడుదల కాబోతున్నది. ఇప్పటికే 'యాత్ర'ల సిరీస్ రాగా.. ఇప్పుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 'వ్యూహం' సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదలైంది.
Eagle Pre Release Collections: మాస్ మహారాజా రవితేజ ఖాతాలో మరో సూపర్ డూపర్ హిట్ పడనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలవుతున్న 'ఈగల్' సినిమా మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయంతో సినీ పరిశ్రమలో అప్పుడే బిజినెస్ లెక్కలు మొదలయ్యాయి. బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు అంటూ కొన్ని గణాంకాలు బయటకు వచ్చాయి.
Telangana Against Drugs: తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంతో మా కార్యవర్గం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామని మూవీ ఆర్టిస్ట్స్ సంఘం ప్రకటించింది. 'మా' వంతు పాత్ర పోషిస్తామని పేర్కొంది.
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
VK Naresh 50 Years Career: బాల నటుడిగా నట జీవితంలోకి ప్రవేశించిన ఆయన వందల చిత్రాల్లో నటించారు. ఇంకా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పండంటి కాపురంతో మొదలైన ఆయన నట ప్రస్థానం నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. నటుడిగా ప్రయాణం మొదలుపెట్టి యాభై ఏళ్లు పూర్తి చేసుకుని ఇంకా కుర్రాళ్లతో పోటీ పడి నటిస్తున్నారు. ఆయనే విజయకృష్ణ నరేశ్ అలియాస్ వీకే నరేశ్. నట జీవితంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేశ్ తన మనసులోని మాటలను పంచుకున్నారు.
New Year Event: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో FNCCలో న్యూ ఇయర్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గత సంవత్సరం చివరి రోజు డిసెంబర్ 31 రాత్రి ఏర్పాటు చేసిన ఈ వేడుకలో ఇనఫ్యూజన్ బ్యాండ్‌చే ఏర్పాటు చేసిన బెలీ డాన్స్, సంగీత విభావరి, 30 మంది ముంబై యువకులు చేసిన ఎరోబిక్స్ డాన్స్, జోడీ డాన్స్ ఆహుతులను అలరించాయి.
Little Musicians Academy: ఎస్.పి బాలసుబ్రమణ్యం గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాగా అలాంటి గొప్ప వ్యక్తి ఆశీస్సులతో ప్రారంభమైన ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Sivashakti Dutta: ప్రేమ కథలు ఎన్ని వచ్చినా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరోసారి వైవిద్యమైన ప్రేమ కథతో మన ముందుకి రానుంది ప్రేమకు జై అనే సినిమా. ఈ చిత్రం టీజర్ ఈరోజు ప్రముఖ గేయ రచయిత శివశక్తి దత్త చేతుల మీదగా రిలీజ్ అయింది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.