Prime Minister Modi : ఈనెల 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
TDP PROTEST: విశాఖలో నేటి నుంచి ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరు బాట కార్యక్రమం నిర్వహిస్తోంది. నేటి నుంచి 5 రోజుల పాటు టీడీపీ పోరు బాట నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ చేపట్టే పోరుబాట కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఐనా నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నాయకుల ఇళ్లు, ఆఫీసుల వద్ద పోలీసులను మోహరించారు.
Vizag Attack: Tension in Visakhapatnam after JanaSena Activists Attack. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు ఒకేసారి రావడంతో.. శనివారం నుంచి విశాఖపట్నంలో హై టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Pawan Kalyan: విశాఖ ఎయిర్పోర్టు వద్ద మంత్రులు, వైసీపీ నేతలపై జరిగిన దాడి కేసులో జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు కేసులలో ఇప్పటివరకు 25 మంది జనసేన నేతలు అరెస్ట్ అయ్యారు.
GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఏపీకి అలాంటిదేమి రావడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.
Nara Lokesh Slams Ys Jagan Mohan reddy: విశాఖపట్నాన్ని ముఖ్యమంత్రి జగన్రెడ్డి విషాదపట్నంగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదని దుయ్యబట్టారు.
KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పీడ్ పెంచారు. నిత్యం ప్రజల్లో ఉండేలా పావులు కదుపుతున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాల టూర్కు శ్రీకారం చుట్టారు.
IND vs SA Visakhapatnam 3rd T20I Tickets. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్నంలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కోసం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
The long-awaited yacht facility for the people of Visakhapatnam will be available in a few days. The ship named Empress sails from Visakhapatnam via Puducherry to Chennai and returns to Visakhapatnam. Those who want to sail on that ship will have to pay fares depending on the service they choose
The long-awaited yacht facility for the people of Visakhapatnam will be available in a few days. The ship named Empress sails from Visakhapatnam via Puducherry to Chennai and returns to Visakhapatnam
Directed the cadre on the future activity of the party. Jagan J Brands has become the AP carafe address for drugs. Chandrababu was incensed that they were being robbed by paying taxes on everything.
Chief Minister YS Jaganmohan Reddy will visit Visakhapatnam today. The train will leave Gannavaram Airport at 10:25 am and reach Visakhapatnam at 11:05 am. From there it is 11 hours and 50 minutes to Rusikonda Pema Wellness Resort. There he will meet Haryana CM Manoharlal Khattar. After the meeting, they will leave Visakhapatnam at 1:25 pm and reach their residence in Thadepalli at 2:30 pm.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.