Andhra Pradesh: 'విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుంది..': మంత్రి బొత్స

AP news; విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని మంత్రి బొత్స అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 02:48 PM IST

Minister Botsa Satyanarayana: విశాఖే పరిపాలనా రాజధాని కావాలనే ఆకాంక్షను ప్రజలు బలంగా వ్యక్తం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా టీడీపీ, జనసేన కుట్రలు చేస్తున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు.  

Video ThumbnailPlay icon

Trending News