TDP PROTEST: ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరు బాట

 

TDP PROTEST: విశాఖలో నేటి నుంచి ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరు బాట కార్యక్రమం నిర్వహిస్తోంది. నేటి నుంచి 5 రోజుల పాటు టీడీపీ పోరు బాట నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ చేపట్టే పోరుబాట కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఐనా నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నాయకుల ఇళ్లు, ఆఫీసుల వద్ద పోలీసులను మోహరించారు.

 

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 04:06 PM IST

Video ThumbnailPlay icon

Trending News