harassment: న్యాయం చేయాలంటూ మహిళ ఆందోళన..!

harassment: తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఆందోళనకు దిగింది. 

  • Zee Media Bureau
  • Sep 30, 2022, 06:53 PM IST

harassment: విశాఖలో భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఏడాది బిడ్డతోపాటు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కోలుకున్న ఆమె..తనకు న్యాయం చేయాలంటూ బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది.

Video ThumbnailPlay icon

Trending News