Vizag Attack: విశాఖలో టెన్షన్‌ వాతావరణం.. ముఖ్య నేతలతో పవన్ భేటీ!

Vizag Attack: Tension in Visakhapatnam after JanaSena Activists Attack. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు ఒకేసారి రావడంతో.. శనివారం నుంచి విశాఖపట్నంలో హై టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 

  • Zee Media Bureau
  • Oct 17, 2022, 07:11 PM IST

Tension continues in Visakhapatnam. A heavy police force has been deployed near the hotel where Janasena chief Pawan Kalyan is staying. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు ఒకేసారి రావడంతో.. శనివారం నుంచి విశాఖపట్నంలో హై టెన్షన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి నగరం విడిచి వెళ్లాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Video ThumbnailPlay icon

Trending News