Women Honey Trap To NRIs At Vizag: ధనవంతుల కొడుకులను వలలో వేసి తన కుట్రలు, కుతంత్రాలతో ఓ మహిళ దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకున్న మోసం చేస్తున్న ఆమెను అదపులోకి తీసుకున్నారు.
MP Vijayasai Reddy Fires on Nara Lokesh: రాజకీయ కక్షతోనే తమ ప్రైవేట్ స్థలంలో ప్రహారీని కూల్చివేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తోడళ్లులు నారా లోకేష్, ఎంపీ భరత్ పిల్ల చేష్టలుగా భావిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Python Entry Into ACB Office At Vizag: అవినీతి కొండలను పట్టుకునే అవినీతి నిరోధక శాఖ కార్యాలయంలోనే భారీ అనకొండ దూరింది. ఏసీబీ కార్యాలయంలో కొండ చిలువ దూరి హల్చల్ చేసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Shortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
YS Jagan Mohan Reddy First Visakhapatnam Tour After Defeat In Elections: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. సీఎంగా ప్రమాణం చేస్తానన్న నగరంలో మాజీ సీఎంగా పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Visakhapatnam: మల్కాపురం పారిశ్రామిక వాడలో పెద్ద ప్రమాదం తప్పింది. 300 గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహన డ్రైవర్ కు గుండెనొప్పి వచ్చింది. దీంతో అతను చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే లారీని పక్కకు తీసుకెళ్లి ఆపాడు.
Father Dies Playing With Suicide At Visakhapatnam: తన పిల్లల కోసం ఆటలాడించేందుకు ఆ తండ్రి చేసిన ప్రయత్నం అతడి ప్రాణాలనే తీసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
Palla Srinivas Yadav Appoints As TDP AP President: ఊహించినట్టుగానే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు పల్లా శ్రీనివాస్‌కే దక్కాయి. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పొందడమే అతడికి అధ్యక్ష బాధ్యతలు దక్కేలా చేసింది.
YSRCP Counter Attack On Rushikonda Palace TDP Allegations: గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రిషికొండ భవనంపై ప్రధాన పార్టీల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఆ రెండు పార్టీలు విమర్శ, ప్రతివిమర్శలు చేసుకోవడం ఆసక్తికరం.
Rs 26 Lakhs Bath Tub Is It True Rushikonda Palace Photos Leaked: రిషికొండ భవనానికి సంబంధించిన ఫొటోలు లీక్ అయ్యాయి. కొండపై నిర్మించిన భవనం లోపల అత్యంత విలువైన వస్తువులు ఉన్నాయి. వీటిని టీడీపీ ఎమ్మెల్యే బయటపెట్టారు.
Husband Climbs Atop Unipole Hoarding For His Wife: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను వదిలేసి వెళ్లిందని ఓ భర్త హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన సంఘటన ఏపీలో చోటుచేసుకుంది.
DC Vs KKR Live Score: ఐపీఎల్లో మరో అద్భుతం జరిగింది. లీగ్ చరిత్రలోనే రెండో పెద్ద స్కోర్ కోల్కత్తా నైట్రైడ్స్ 272 పరుగులు చేయగా.. తీవ్రంగా ప్రయత్నించి ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయం వైపు నిలబడింది.
Revanth Reddy Vizag Tour: ఈ నెల 15వ తేదీన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ నిర్వహించనుంది. ఈ సభకు రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది. షర్మిల ఆధ్వర్యంలో జరిగే సభలో రేవంత్ రెడ్డి హాజరవుతారని సమాచారం.
Vision Visakha: రానున్న ఎన్నికల్లో గెలిచి వైజాగ్‌లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విజన్ విశాఖలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Politics: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నం. కులానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చే ఏపీ రాజకీయాల్లో ఇటీవల అసభ్య పదజాలంతోపాటు ట్రెండింగ్ అంశాలు చొచ్చుకుని వచ్చాయి. ఇప్పుడు కుర్చీ, కాలర్, సిద్ధం వంటి విభిన్నమైన పదజాలం రాగా.. తాజాగా ముద్దపప్పు, కోడిగుడ్డు కూడా తోడయ్యాయి. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Viza Beach: విశాఖపట్టణం సముద్ర తీరంలో సొట్ట బుగ్గల సుందరి.. సినీ నటి.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి చెత్తాచెదారం ఏరివేసింది. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా వైజాగ్ బీచ్‌లో స్వచ్ఛత కార్యక్రమాలను చేపడుతూనే తన వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'పై కూడా ప్రచారం చేసుకుంది.
Broiler Chicken : ఈ మధ్యకాలంలో ఎంత గొప్ప చదువులు చదువుకున్నప్పటికీ ఉద్యోగాల కోసం ఎండల్లో చెప్పులు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చాలామంది యువకులు ఉద్యోగం మీద కాకుండా బిజినెస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. వైజాగ్ కి చెందిన ఒక యువకుడు కూడా ఈ విధంగానే ఒక బ్రాయిలర్ కోళ్ల బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు లక్షలలో ఆదాయం సంపాదిస్తున్నాడు.
YS Jagan: ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం నుంచి పాలన మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ మకాం మారేందుకు అంతా సిద్ధమౌతోంది. ముహూర్తం ఫిక్స్ అవడంతో ఇక పనులు చకచకా జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
Bike Theft Cases: విశాఖపట్నం: చోరీకి గురవుతున్న బైకుల వెనుక సినిమా తరహాలో క్రైమ్ స్టోరీస్ ఉన్నాయి అని తెలిస్తే ఎవరైనా షాక్‌కి గురవ్వాల్సిందే. ఏజెన్సీతో పాటు ఆ చుట్టు పక్కల పలు ప్రాంతాల్లో బైకులు దొంగిలించి, ఆ తరువాత వాటిని తీసుకెళ్లి అనుమానం రాకుండా ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేసినట్టు అల్లూరి జిల్లా కొయ్యూరు పోలీసులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.