Prime Minister Modi : ఈనెల 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
India PM Modi congratulates UK New PM Rishi Sunak. యూకే ప్రధానిగా తొలిసారిగా భారతీయ సంతతి వ్యక్తి రిషి సునక్ ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
CM Jagan: జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం సీఎం జగన్ ఎన్డీయే భాగస్వామి కాదని.. జగన్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.
Neeti Ayog: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ, బీహార్ ముఖ్యమంత్రులు మినహా మిగితా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Chiranjeevi: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కల్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. పొత్తు రాజకీయాల్లో జనసేనే పార్టీనే కీలకంగా మారింది. కౌలు రైతు భరోసా పర్యటనలతో జనంలోకి వెళుతున్నారు పవర్ స్టార్. బీజేపీతో పొత్తు ఉన్నా ఒంటరిగానే రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సడెన్ గా ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం పర్యటనలో పాల్గొన్నారు. సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు.
ఏపీలోని భీమవరంలో నిర్వహించిన అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ ఆయన హాజరుకాలేదు. దీంతో బీజేపీ-జనసేన మధ్య చెడినట్లేనా అన్న చర్చ జరుగుతోంది.
దేశాన్ని వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సీన్ ( corona vaccine ) కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్సాక్సీన్ అందుబాటులో వస్తే తొలి వ్యాక్సీన్ ను కరోనాతో పోరాడుతున్న యోధులకు ( corona warriors ) ఇవ్వాలని ప్రదాని మోదీ ( PM Narendra Modi ) నిర్ణయించారు. పోస్ట్ వ్యాక్సీన్ ప్రణాళికపై మోదీ అద్యక్షత సమావేశం జరిగింది.
కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితిలో మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధం కోసం భారతదేశాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
ప్రధాని మోదీ పిలుపు మేరకు కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలోదేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్ల లైట్లను ఆపి సంఘీభావం ప్రకటించారు. టార్చ్ లైట్లను ఆన్ చేసి బాల్కనీల వద్ద దీపాలు వెలిగించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.