Venkatesh Remake: హీరో వెంకటేష్ రీసెంట్గా 'సైంధవ్' మూవీతో పలకరించారు. ఈ సినిమాతో వెంకీ మరో డిజాస్టర్ అందుకున్నాడు. మరోవైపు మరో ప్రాజెక్ట్ పై నజర్ పై పెట్టాడు. తాజాగా హిందీలో హిట్టైన ఓ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు.
Shankar Jai Kishan: శంకర్ జై కిషన్ బాలీవుడ్లో ఫేమస్ సంగీత ద్వయం. ఈయన పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయాయి. తెలుగులో కూడా ఈ సంగీత దర్శకులు పనిచేసారు. తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్ ఎన్ సీ సి క్లబ్లో ఆల్ ఇండియా బ్రిడ్డ్ 12వ టోర్నమెంట్ సందర్భంగా శంకర్ జై కిషన్ స్వరపరిచిన గీతాలను తలచుకుంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు.
Kiran Abbavaram Engagement: టాలీవుడ్లో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెడుతున్నారు. ఈ కోవలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నాడు. తనతో ఒక చిత్రంలో నటించిన హీరోయిన్ రహస్యను పెళ్లి చేసుకోబోతున్నాడు.
Director Surya Kiran Passed Away: చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో కన్నుమూసారు. ఈయన తెలుగులో సత్యం, ధన 51 వంటి సినిమాలను తెరకెక్కించారు.
Gaami Movie 3 Days Box Office Collections : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'. తొలిసారి అఘోర పాత్రలో నటించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..
Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ సిస్టర్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కానీ అక్కకు దక్కిన లక్ చెల్లెలకు దక్కలేదు. ఫస్ట్ మూవీ తర్వాత అర డజనుపైగా సినిమాలు చేసింది. కానీ పెద్దగా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. దీంతో మ్యారేజ్ చేసుకొని సెటిలైపోయింది నిషా అగర్వాల్.
Papa movie:తెలుగులో కామెడీ కమ్ యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నక్కిన త్రినాథ రావు. ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు తాజాగా అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిస్తోన్న పాప మూవీ ట్రైలర్‌ను విడుదల చేసారు.
Premalu success Meet: ఒక భాషలో ఏదైనా సినిమా హిట్టైయితే వెంటనే ఆయా సినిమాలను రీమేక్ చేయడమో.. లేదా డబ్బింగ్ చేసిన ఒదలడమో చేస్తారు. తాజాగా ఈ యేడాది మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై పెను సంచలనం సృష్టించిన మూవీ ప్రేమలు. ఈ సినిమా తెలుగులో విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా దిల్ రాజు, కార్తికేయ మీడియాతో మాట్లాడారు.
We Love Bad Boys Movie Review: అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిత్రం వీ లవ్ బ్యాడ్ బాయ్స్. మంచి ఎమోషన్స, కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Prabhas - Kalki: రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీస్‌తో పలకరిస్తున్నాడు. గతేడాది 'ఆదిపురుష్' 'సలార్' మూవీలతో పలకరించాడు. ఇక సలార్ మూవీతో రెబల్ స్టార్ పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత 'కల్కి' మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్, దిశా పటానీల ఫోటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది.
Anand Devarakonda win Gama Award: గత యేడాది టాలీవుడ్ బాక్సాఫీస్ హిట్‌గా నిలిచిన మూవీ 'బేబి'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి ముఖ్యపాత్రల్లో సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు తెలుగులో అత్యుత్తమ ప్రేమ కథా చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు ఆనంద్ దేవరకొండ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
Bhimaa movie pre release business: మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భీమా'. ఈ చిత్రంలో మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. వరల్డ్ వైడ్‌గా మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా అన్ని ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ విషయానికొస్తే.. టీవీ యాంకరింగ్ నుంచి జబర్థస్త్ షోలో ఎంట్రీ ఇచ్చి తనదైన ఛార్మింగ్ పర్సనాలిటీలో ఈ షో సక్సెస్‌లో తన వంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత మెల్లగా సినిమాల్లో ఇంపార్టెంట్స్ రోల్స్ చేస్తూ అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా ఈ భామ చీరకట్టులో కన్నుగీటుతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Balakrishna: హీరో నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మనసులో ఏదుంటే అది పైకి అనేసే భోళా వ్యక్తి అంటుంటారు. అపుడుపుడు తోటి వారిపై చేతి చేసుకోవడంతో వివాదాస్పద వ్యక్తిగా వార్తల్లో నిలవడం బాలయ్యకు మాత్రమే చెల్లింది. తాజాగా ఓ ప్యాన్ ఇండియా దర్శకుడు .. బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు నవ్వితే తట్టుకోలేడంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి
Saindhav TV Premier: విక్టరీ వెంకటేష్ గతేడాది 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' మూవీతో పలకరించారు. చాలా యేళ్ల తర్వాత హిందీలో సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ తర్వత సోలో హీరోగా 'సైంధవ్' మూవీతో పలకరించారు. సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా టీవీ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Record Break Director Chadalavada Srinivasa Rao: సీనియర్ నిర్మాత చదలవాడ శ్రీనివాస రావు హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ రూట్లోనే ఈయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రికార్డ్ బ్రేక్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ నెల 8న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడారు.
Ram Charan - RC 16 - Janhvi Kapoor: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' మూవీ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ మూవీలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు అఫిషియల్‌గా ప్రకటించారు.
Gaami Movie censor talk review: టాలీవుడ్ యువ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ కథానాయకుడిగా.. చాందిని చౌదరి కథానాయికగా, విద్యాధర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం 'గామీ'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచేలా చేసింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
Inti No.13: హార్రర్ మూవీల్లో ఆకట్టుకునే కాన్సెప్ట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇంటి నెంబర్ 13 మూవే సాక్ష్యం. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్‌లో సక్సెస్ఫుల్ రన్ అవుతోంది. మౌత్ టాక్‌తో థియేటర్స్ల సంఖ్య కూడా పెరిగింది.
Nagarjuna Dupe: నాగార్జున కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. అందులో 'హలో బ్రదర్' మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నాగ్..తొలిసారి పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేసారు. ఇక ఈ సినిమాలో ఇద్దరు నాగార్జునలు కనిపించే సన్నివేశాలున్నాయి. ఆ టైమ్‌లో నాగార్జునకు ఓ స్టార్ హీరో డూప్‌గా నటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.