Pawan Kalyan - Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలు అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండటం లేదు. తాజాగా ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీపై చిత్ర యూనిట్ అఫీషియల్ ప్రకటన విడుదల చేసింది.
Poonam Kaur - Trivikram: ఇండస్ట్రీలో అసలు సిసలు గురూజీ ఆయనే అంటూ ప్రముఖ దర్శకుడు మాటల మరాఠీ అయిన త్రివిక్రమ్‌ను పూనమ్ కౌర్ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ X వేదిక మరోసారి టార్గెట్ చేసింది. ఈమె చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
Hanu Man OTT Streaming: హనుమాన్ సినిమా ఈ యేడాది పెద్ద హీరోల సినిమాల మధ్య విడుదలైన సంచలన విజయం సాధించింది. సంక్రాంతి కానుకగా ఈ యేడాది విడుదలైన ఈ సినిమా పెద్ద హీరోల సినిమాల రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది. ఇప్పటికే థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎపుడెపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా హనుమాన్ మూవీ రెండు ఓటీటీల్లో వచ్చేసి అభిమానులకు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది.
Veer Shankar elected as Telugu Film Directors Association President: పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ వంటి సినిమాతో పాపులర్ అయ్యాడు వీర శంకర్. ఆ సినిమా కంటే ముందు ఆ తర్వాత ముందు పలు చిత్రాలను డైరెక్ట్ చేసిన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ దర్శకుడిగానే గుర్తు పెట్టుకున్నారు అభిమానులు. తాజాగా ఈయన తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా గెలుపుపొందారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ బజార్ అభినందనలు తెలియజేసారు.
Annusriya Tripathi: చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ప్రజలే ఆయుధం చేతపట్టి చేసిన అసలు సిసలు పోరాటం. మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వతంత్య్రం లభించలేదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందూస్థాన్‌లో కలవాలని ఉన్నా.. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం మాత్రం స్వతంత్ర తుర్కిస్థాన్ దేశంగా చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ గూడూరు నారాయణ రెడ్డి ఎంతో సాహోసపేతంగా 'రజాకార్' సినిమాను నిర్మించారు. అదే రేంజ్లో యాట సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుశ్రియ త్రిపాఠి ఒక్కసారి
Vijay devarakonda as The Family Star Wrapped up: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'ది ఫ్యామిలీ స్టార్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్,టీజర్, రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసింది.
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ప్రకటించి చాలా కాలం గడిచింది కానీ సినిమా షూటింగ్ మాత్రం ఏళ్లు గడుస్తున్నా కూడా పూర్తి కాలేదు. చాలా కాలం పాటు సైలెంట్ గానే ఉండిపోయిన చిత్ర బృందం తాజాగా ఇప్పుడు ఈ సినిమా గురించి అప్డేట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Gaami Movie 1st Week WW Box Office Collections: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా మూవీ 'గామి'. తొలిసారి అఘోర పాత్రలో నటించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. మరి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధించిందంటే..
Rashmika Mandanna: రష్మిక మందన్న గురించి కొత్త పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్గా రష్మిక దూసుకుపోతుంది. తాజాగా ఈమె బ్రాండింగ్ చేస్తోన్న ఒనిట్సుక టైగర్ వరల్డ్ టాప్ 10లో ఒకటిగా నిలిచింది.
Sharathulu Varthisthai Movie Review: ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద విచిత్రాలు చేస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన మరో చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. 30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య రావు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Tantra Moview Review: అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'తంత్ర'. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Yamadheera Teaser: ఏ సినిమాకైనా టైటిలే ఇంపార్టెంట్. పేరును బట్టి అది ఎలాంటి సినిమా అనే దానిపై ప్రేక్షకులు ఒక అంచనాకు వస్తారు. కానీ కొన్ని సినిమాలు టైటిల్ తోనే ఆ సినిమాపై అటెన్ష్ క్రియేట్ చేస్తారు. తాజాగా ఈ కోవలో 'యమధీర' టైటిల్ ఆకట్టుకుంటోంది. మగధీర టైటిల్‌ను తలపిస్తోన్న ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ విడుదల చేశారు.
Razakar Movie Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా వివిధ భాషల్లో నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలు వస్తున్నాయి. ఈ కోవలో కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే కురిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1947 నుంచి 1948 వరకు ఇక్కడ మెజారిటీ ప్రజలపై రజాకార్లు చేసిన ఆగడాల నేపథ్యంలో 'రజాకార్' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Shraddha Das:కొంత మందికి ఎంత గ్లామర్, యాక్టింగ్ అనుభవం ఉన్న కొన్ని పాత్రలకే పరిమితం అవుతారు. అలాంటి భామల్లో శ్రద్ధా దాస్ ఒకరు. తెలుగులో ఈమె కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో పరిచమైన ఈ భామ.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా.. మెయిన్ హీరోయిన్‌కు తక్కువ. సెకండ్ హీరయిన్కు ఎక్కువ అన్నట్టు తయారైంది శ్రద్ధా దాస్ పరిస్థితి.
Ananya Grand Pre Release Event:జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ 'అనన్య'. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో... శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఫస్ట్ మూవీగా తెరకెక్కింది. మా నాగ శివ గంగాధర శర్మ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక టాలీవుడకు చెందిన సీనియర్ నటీనటుల సమక్షంలో ఘనంగా జరిగింది.
Raju Gari Ammayi Naidu Gari Abbayi Movie Review: అంతా కొత్త వాళ్లతో తన్విక & మోక్షిక క్రియేషన్స్ బానర్ పై తెరకెక్కిన చిత్రం 'రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'. రాజేష్ గురజావోలు నిర్మించారు. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Kiran Abbavaram Engagement: తెలుగు సినీ ఇండస్డ్రీలో ఒక్కో హీరో తమ బ్యాచిలర్ లైఫ్‌కు పులిస్టాప్ పెట్టేస్తున్నారు. అంతేకాదు వివాహా బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రహస్యతో ఈయన ఎంగేజ్మెంట్ జరిగింది.
Ketika Sharma: టాలీవుడ్ సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త భామలు ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. అందులో కేతిక శర్మ ముందు వరసలో ఉంటారు. ఈమె గ్లామర్ డాల్‌గా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో'లో నటించిన ఈ భామకు సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది.
Raashii Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఇంతింతై అన్నట్టు కథానాయికగా దూసుకుపోతుంది. అటు కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో తనదైన శైలిలో రాణిస్తోంది. అంతేకాదు నిన్న మొన్నటి వరకు ఒద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ స్లిమ్‌గా సన్నజాజి తీగలా మారిపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.