Kajal Aggarwal as parvathi matha in Kannappa: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రం నుంచి ప్రతి సోమవారం ఒక క్యారెక్టర్ కు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేస్తున్నారు. ఈ సోమవారం ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కు పార్వతి మాతకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేసారు.
Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ సిస్టర్ గా సినీ ఇండస్ట్రీలో అడుగపెట్టి పెద్దగా కథానాయికగా సత్తా చూపించలేకపోయింది. దీంతో అక్క కాజల్ కంటే ముందే మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీ ఉమెన్ అయిపోయింది. అయినా.. అపుడపుడు ఈమె తన హాట్ ఫోటో షూట్స్ తో సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోవడం నిషా స్టైల్.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. మ్యారేజ్ కు ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా యాక్ట్ చేసి మెప్పించింది. కానీ పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత సాంప్రదాయంగా కనిపించినా.. కానీ అపుడపుడు మాత్రం హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోవడం అమ్మడి స్టైల్.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గత కొన్నేళ్లుగా కథానాయికగా సత్తా చాటుతూనే ఉంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోన్న ఇప్పటికీ అదే అందంతో అలరిస్తోంది. హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లే అయినా.. ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. సీనియర్ భామ ఇపుడు సినిమాలతో కుమ్మేస్తోంది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా నటించి మెప్పించింది. కానీ పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత పద్దతిగా కనిపించినా.. తాజాగా మాత్రం మరోసారి హాట్ ఫోటో లో రెచ్చిపోయింది.
Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ సిస్టర్ గా సినీ ఇండస్ట్రీలో అడుగపెట్టి పెద్దగా రాణించలేకపోయింది.దీంతో అక్క కంటే ముందే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ఉమెన్ అయిపోయింది. అయినా.. అపుడపుడు ఈమె తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోవడం నిషా మార్క్ స్టైల్.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాల్లో హాట్ హాట్ గా నటించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన అదే హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ రంగ ప్రవేశం చేసింది. అక్క మాదిరి ఈమె చిత్ర పరిశ్రమలో రాణించలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కు అంకితమయింది. అయినా.. అపుడపుడు ఈమె తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోవడం ఈమె మార్క్ స్టైల్.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాలతో అలరించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. తాజాగా కమల్ హాసన్ హీరోగా నటిస్తూన్న ‘భారతీయుడు 2’ మూవీలో ఈమె పాత్ర లేకపోవడం అభిమానులకు నిరాశకు గురి చేసింది.
Kajal Agarwal in Indian 2: కాజల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చందమామ సినిమాతో.. నిజంగానే తెలుగు ప్రేక్షకుల మధ్యలో చందమామల మిగిలిపోయింది ఈ హీరోయిన్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న కాజల్.. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ సినిమాలతో వరసగా బిజీగా ఉంది..
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈమె సత్యభామ సినిమాతో పలకరించింది. ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ నంబర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాలతో అలరించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు వరుస సినిమాలతో అలరిస్తోంది.
Satyabhama Collections: బాబు పుట్టాక.. కొంత సినిమాల.. నుండి బ్రేక్ తీసుకున్న కాజల్ కి.. మంచి ఆఫర్లు రావడం లేదు అని టాక్ నడుస్తోంది. దానికి తోడు.. తాజాగా ఇప్పుడు కాజల్.. సత్యభామ సినిమాతో.. పెద్ద రిస్క్ చేసింది. ఆ రిస్క్ ఆమెకే బీభత్సంగా.. బ్యాక్ ఫైర్ అయ్యింది. ఇప్పుడు కాజల్ కెరియర్ పరిస్థితి ఏంటి అని.. కాజల్ తో పాటు ఫ్యాన్స్ కూడా కంగారుపడుతున్నారు.
Kajal Aggarwal: బుద్దిచ్చింది.. ఇకపై వాటి జోలికి పోనంటున్న కాజల్ అగర్వాల్. రీసెంట్ గా కాజల్ .. సత్యభామ అంటూ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీతో పలకరించింది. ఈ సినిమా ఓ మోస్తరుగా బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. దీంతో ఇకపై ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ జోలికి పోనంటోంది టాలీవుడ్ చందమామ.
Kajal Latest Movie: చాలామంది స్టార్ హీరోయిన్లు.. కమర్షియల్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో.. తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ అందులో కొంతమంది.. మాత్రమే సక్సెస్ అందుకోగలిగారు. మరి ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో..మొదటిసారి రిస్క్ చేసిన కాజల్ అగర్వాల్ పరిస్థితి ఏమైందో ఒకసారి చూద్దాం .
Kajal Aggarwal: పెళ్లైన తర్వాత సాధారణంగా మెజారిటీ కథానాయికల కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే. కానీ కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రం పెళ్లైన ఇప్పటికీ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది. కథానాయిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. కాజల్.. త్వరలో సత్యభామతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత అదే దూకుడు కంటిన్యూ చేస్తోంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కామ్ ఇంట్లో కూర్చోకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఈ కోవలో త్వరలో సత్యభామ సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
Kajal Aggarwal in Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీలో స్టార్ కాస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఇప్పటికే ఈ సినిమా మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. తాజాగా కన్నప్ప సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందంటూ మంచు విష్ణు స్వయంగా ప్రకటించారు.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా కథానాయికగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐటెం సాంగ్ చేయడంపై హాట్ కామెంట్స్ చేసింది.
Kajal Agarwal Upcoming Movies: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చందమామ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు కాజల్ అగర్వాల్. కాగా తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ హీరోయిన్.. అసలు తనకి మొదటి సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.