Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ చెల్లెలుగా సినీ రంగ ప్రవేశం చేసింది. అక్క మాదిరి ఈమె చిత్ర పరిశ్రమలో రాణించలేకపోయింది. దీంతో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ కు అంకితమయింది. అయినా.. అపుడపుడు ఈమె తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రెచ్చిపోవడం ఈమె మార్క్ స్టైల్.
Peka Medalu: ఆలోచించిన ఆశా భంగం. మంచి తరుణం మించి పోతుంది. అవును ‘పేక మేడలు’ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ చూడాలనుకునే ప్రేక్షకులకు కేవలం రూ. 50 లకే సినిమా టికెట్ రేట్స్ అంటూ మంచి ఆఫర్ పెట్టారు మూవీ మేకర్స్.
Anasuya Bharadwaj: జబర్ధస్త్ బ్యూటీ అనసూయ గురించి తెలుగు ఆడియన్స్ పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. టెలివిజన్ తెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ ఆపై సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలొ దూసుకుపోతుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతగా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాదు యాంకర్‌గా తన కంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అలరిస్తోంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.
Akshay Kumar: మెగాస్టార్ చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్. ఏంటి.. మెగాస్టార్ రూట్లో వెళ్లి.. బాలీవుడ్ ఖిలాడి దారుణంగా దెబ్బ తినడమేమిటి ? అని డౌట్ పడుతున్నారా..
Just A Minute: తెలుగులో ఈ మధ్య కాలంలో విభిన్న కథా చిత్రాలు వస్తున్నాయి. ఈ కోవలో ‘ఏడు చేపల కథ’ వంటి సినిమాతో పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Malvika Sharma: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారంటారు. కానీ మాళవిక శర్మ లాయర్‌గా ప్రాక్టిస్ చేస్తేనే హీరోయిన్ అయింది. తెలుగులో రవితేజ హీరోగా నటించిన 'నేల టిక్కెట్టు' మూవీతో పరిచయమైన ఇప్పటికీ ఈ భామకు సరైన బ్రేక్ రాలేదు.
Sreeleela: శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో బుల్లెట్లా వచ్చి రాకెట్ వేగంతో దూసుకుపోతున్న శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస అవకాశాలతో తన సత్తా చూపెడుతోంది. తాజాగా ఈ భామ ఆ రెండు సినిమాలపైనే తన ఆశలన్ని పెట్టుకుంది. ఈ సినిమాలు ఫ్లాపైతే అంతే సంగతులు అనే చెప్పాలి.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాలతో అలరించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అయితే.. తాజాగా కమల్ హాసన్ హీరోగా నటిస్తూన్న ‘భారతీయుడు 2’ మూవీలో ఈమె పాత్ర లేకపోవడం అభిమానులకు నిరాశకు గురి చేసింది.
SKN: ఎస్కేన్ తెలుగులో బేబి సినిమా నిర్మాతతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో నటించిన నటీనటులతో పాటు ప్రొడ్యూసర్ ఎస్కేన్ కు మంచి పేరు వచ్చింది. అంతేకాదు ముందు నుంచి ఈయన పలు సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. తాజాగా ఈయన మరో సారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.
Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
Varun Sandesh: వరుణ్ సందేశ్ తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ వెరైటీ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కోవలో వరుణ్ సందేశ్ ముఖ్యపాత్రలో నటిస్తూన్న మరో మూవీ ‘విరాజి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేసారు.
Polimera 3: ప్రస్తుతం తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో పొలిమేర సినిమా అప్పట్లో ఓటీటీ వేదికగా హిట్టైయింది. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘పొలిమేర 2’ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సీరిస్ లో మూడో సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్.
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో వెండితెరకు పరిచయమైంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అందుకే ఇపుడు గ్లామర్ షోను నమ్ముకుంది.
Neha Shetty: నేహా శెట్టి .. పేరుకు కన్నడ భామయ అయినా తెలుగులో డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది.
తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్స్ లో వచ్చిన 'మెహబూబా' మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇన్నర్ వేర్ లో కనిపించి కుర్రళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Peka Medalu Trailer Launch: నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' వంటి సినిమాల్లో నటించన వినోద్ కిషన్ తొలిసారి తెలుగులో హీరోగా నటించిన మూవీ ‘పేక మేడలు’. ఈ టైటిల్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకిస్తున్నారు మేకర్స్. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది.
Niharika Konidela: నిహారిక కొణిదెల విషయానికొస్తే.. మెగా కుటుంబం నుంచి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ కథానాయికగా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నిహారిక తన కంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకుంది. ఒక వైపు హీరోయిన్గా నటిస్తూనే .. నిర్మాతగా పలు వెబ్ సిరిస్‌లు నిర్మిస్తూ నటిస్తోంది.
Nenu Keerthana: చిమటా రమేశ్ బాబు హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ ఐటెం సాంగ్ విడుదల చేస్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Nenu Keerthana: చిమటా రమేశ్ బాబు హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను కీర్తన’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ ఐటెం సాంగ్ విడుదల చేస్తే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.