Parijatha Parvam OTT Streming: అక్కడ నెంబర్ వన్ ట్రెండింగ్ లో హిల్లేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’..

Parijatha Parvam OTT Streming: సునీల్ ముఖ్యపాత్రలో శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన సినిమా ‘పారిజాత పర్వం’. హిల్లేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 12, 2024, 02:33 PM IST
Parijatha Parvam OTT Streming: అక్కడ  నెంబర్ వన్ ట్రెండింగ్ లో హిల్లేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’..

Parijatha Parvam OTT Streming: కొన్ని సినిమాలు మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఒక్కోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతూ ఉంటాయి. అలా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించిన ‘పారిజాత పర్వం’ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతూ దూసుకుపోతుంది. పూర్తి హిల్లేరియస్ క్రైమ్  కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు అక్కడ అలరిస్తోంది. ఈ సినిమాలో సునీల్, చైతన్య రావు, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ  ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ పూర్తి యాక్షన్ కమ్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేలా  అన్నీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది.  ఈ సినిమాలో సునీల్, చైతన్య రావు, శ్రద్ధా దాస్ ల నటన  ఎంజాయ్ చేస్తున్నారు.

డిఫరెంట్ స్క్రీన్ ప్లే, విజువల్స్,సంగీతం, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తెరకెక్కిన ఈ సినిమాకు ప్రస్తుతం ఆహాలో  ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ప్రస్తుతం సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా సత్తా చూపెడుతున్నాడు. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ విషయానికొస్తే.. తెలుగులో ఉన్న ఏకైన ఓటీటీ ఫ్లాట్ ఫామ్. ఈ ఓటీటీలో పలు సూపర్ హిట్ చిత్రాలతో పాటు వేరే భాషల్లో హిట్టైన సినిమాల డబ్బ్బింగ్  వెర్షన్ ఇక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

ప్రస్తుతం ఏ సినిమా తీసుకున్న అందులో సునీల్ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. అంతేకాదు తమిళంలో కూడా సునీల్ ప్రధాన పాత్రలో నటిస్తూ అక్కడ రాణిస్తున్నాడు. అటు చైతన్య రావు ప్రస్తుతం హీరోగా గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు. అటు శ్రద్ధా దాస్ కూడా మెయిన్ హీరోయిన్ కు తక్కువ. సైడ్ హీరోయిన్ కు ఎక్కువగా అన్నట్టు ఈమె కెరీర్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈమె తన దగ్గరకు వచ్చే సినిమాల్లో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వెళుతుంది. అంతేకాదు ఈమె పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ దుమ్ము దులుపుతోంది. నెట్ ఫ్లిక్స్ కోసం ఈమె చేసిన ‘ఖాకీ ఛాప్టర్ 1’ లో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో దూసుకుపోతుంది.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News