Samantha: సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. అంతేకాదు కథానాయికగా 14 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా అభిమానులు సమంతకు స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.
Allu Arjun Son: తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్ని ఇండస్ట్రీలో వారసులదే హవా. ఇక వారసత్వం అనేది పరిచయం వరకే పనికొస్తుందనే విషయం ఎంతో మంది విషయాల్లో ప్రూవ్ అయింది. ఆ తర్వాత టాలెంట్ ఉంటే ఇక్కడ హీరోగా లేదా నటుడిగా ఎస్టాబ్లిష్ కావచ్చు. తాజాగా అల్లు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Niharika Konidela: శ్రీముఖి, మంచు లక్ష్మిల తర్వాత మెగా డాటర్ ఆ పని చేయడానికి రెడీ అవుతోంది. అవును ఈ మధ్య మన దగ్గరున్న కథానాయికలు సినిమాలతో పాటు ఓటీటీల్లో దుమ్ము రేపుతున్నారు. ఇపుడు నిహారిక కూడా శ్రీముఖి, మంచు లక్ష్మి బాటలో వంటలక్క అవతారం ఎత్తింది.
Sanjosh: టాలీవుడ్ సహా ప్రతి ఇండస్ట్రీలో కొత్త నీరు ఎపుడు వస్తూనే ఉంటుంది. కొత్త, పాత కలయికలో ఇండస్ట్రీ మనగడ సాగిస్తూ ఉంటుంది. ఈ కోవలో టాలీవుడ్లో దూసుకువస్తోన్న వరంగల్ కుర్రాడు సంజోష్. ఇతను తెలుగులో వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు.
Venkatesh: తెలుగు సహా సినీ ఇండస్ట్రీలో ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు కాన్సెప్ట్ అనేది ఎవర్ గ్రీన్ ఫార్ములా. ప్రస్తుతం ఇలాంటి సినిమాలకు డిమాండ్ తగ్గినా.. ఒకపుడు మన హీరోలు ఇరువురి భామలతో రొమాన్స్ చేసిన సందర్భాలు ఎన్నో. తాజాగా వెంకీ మామ.. చాలా కాలం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కోసం ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడిగా మారిపోతున్నాడు.
KGF Actress: సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ పెద్ద హీరోయిన్స్ కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎపుడో ఒకప్పుడు ఫేస్ చేసినవారే కావడం గమనార్హం. ఇక ఒకపుడు తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని కేజీఎఫ్ భామ పలు మార్లు ఓపెన్‌గానే చెప్పేసింది.
Heroins Ill leagal contacts: సినిమా అదో రంగులా ప్రపంచం. ఇక్కడ హీరో, హీరోయిన్గా రాణించాలని ఎంతో మంది కలలు కంటారు. అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇక్కడ రాణించాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు ఓర్చుకుంటే కానీ సరైన స్థానం దక్కదు. చాలా మందికి కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడు చేతి నిండా డబ్బులతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక్కసారిగా అవకాశాలు తగ్గడం.. మరో ఇతర కారణాల వల్ల కొంత మంది తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచారం చేసేందుకు సిద్ధం అవుతుంటారు. అలా అవకాశాలు లేక వ్యభిచారం చేస్తూ మీడియాకు చిక్కిన కొందరి నటీమణులు జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అలా ప్రాసిట్యూట్ చేస్తూ పట్టుపడ్డ హీరోయిన్స్ ఎవరున్నారో
Tillu Sqaure: డీజే టిల్లు మూవీ తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్టైయింది. ఈ సినిమాతో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. అంతేకాద ఈ పాత్ర ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు.
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో కాకుండా ఆ భాషలో ట్రెండ్ కావడం విశేషం.
Chiranjeevi Dupe: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన తన సినిమాల్లో డాన్స్, ఫైట్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక కొన్ని సినిమాల్లో రిస్కీ ఫైట్ షాట్స్‌లో నటించి మెప్పించారు. అయితే ఎంతటి హీరో అయిన కొన్ని సన్నివేశాలకు మాత్రం డూప్ కావాల్సిందే. ఇక చిరంజీవికి గత 30 యేళ్లుగా పైగా ఓ వ్యక్తి డూప్‌గా నటిస్తున్నారు. ఆయనెవరంటే..
Ravi Teja - Eagle Movie OTT Streaming: మాస్ మహారాజ్ రవితేజ రీసెంట్గా 'ఈగల్' మూవీతో పలకరించాడు. సంక్రాంతి పోటీ కారణంగా లేట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర రెండు వారాల పరుగును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కలును ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ భారీ రేటుకు దక్కించుకుంది.
Tantra - ananya nagalla: అనన్య నాగళ్ల తెలుగులో ఇపుడిపుడే పేరు తెచ్చుకుంటోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'వకీల్ సాబ్' మూవీతో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈమె పలు సినిమాల్లో కథానాయికగా నటిస్తూ తన లక్ పరీక్షించుకుంటోంది. ఈ కోవలో ఈమె 'తంత్ర' మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Rashmika Mandanna: రష్మిక మందన్న తెలుగు సహా కన్నడ, హిందీ, తమిళం ఇలా ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చాటుతోంది. ఒక రకంగా అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ ఎవరున్నా ఉన్నారంటే అది రష్మిక అనే చెప్పాలి. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే భామ.. కాస్త గ్యాప్ దొరకడంతో విదేశీ వీధుల్లో సందడి చేస్తోంది.
Mokshagna Nandamuri: గత దశాబ్ద కాలంగా బాలయ్య అభిమమానులు తమ హీరో కుమారుడు సినీ రంగంలో ఎపుడు ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా తన కుమారుడు అరంగేట్రనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు చెప్పాడు. తాజాగా మోక్షజ్ఞకు సంబంధించిన సంబంధించిన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.
Sundaram Master Movie Review: తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోలుగా మారడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా మరో కమెడియన్ వైవా హర్ష హీరోగా మారాడు. ఈయన టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'సుందరం మాస్టర్'. కళ్యాణ్ సంతోష్ డైరెక్ట్ చేశాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
Samantha:సమంత (Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. ఆ మధ్య మయసిటీస్తో బాధపడింది. ఇపుడిపుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటున్న సమంత.. మళ్లీ ఫిట్నెస్ పై శ్రద్ధ వహించింది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
NBK - Samara Simha Reddy Re Realese: తెలుగులో ఈ మధ్యకాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువైపోయాయి. ఈ రూట్లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా అదే రీతిలో ముందుగా ఆదరించినా.. రాను రాను రీ రిలీజ్ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టం లేదు. తాజాగా బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సమరసింహారెడ్డి సినిమాను మళ్లీ రిలీజ్ చేస్తున్నారు.
Chiranjeevi - Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి.. భోళా శంకర్ తర్వాత తన సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ కోవలో 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో నెక్ట్స్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే చిరు సరసన త్రిష యాక్ట్ చేస్తోంది. ఈమెతో పాటు మరో ఇద్దరు కథానాయికలు నటిస్తున్నారు.
Nani: నాచురల్ స్టార్ నాని.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కింది నుంచి పై స్థాయికి వచ్చిన హీరోల్లో ఒకడు. నటుడిగా ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ జానర్ సినిమాలతో ప్రేక్షకులను పలరిస్తునే ఉన్నాడు. అంతేకాదు మీడియం రేంజ్ హీరోల్లో ఇతని పేరున ఓ రికార్డు ఉంది.
Prabhas: ప్రభాస్ వరుసగా మన హిందూ పురాణ పురుషుల పాత్రలు పోషిస్తున్నారు. ఈ కోవలో ఆదిపురుష్‌లో ప్రభు శ్రీరాముడి పాత్రలో నటించిన రెబల్ స్టార్.. తాజాగా మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తోన్న 'కన్నప్ప'లో ప్రభాస్ మహా శివుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పార్వతి పాత్ర కోసం జాతీయ ఉత్తమ నటిని రంగంలోకి దింపాడు మంచు విష్ణు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.