తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. చెట్లను పెంచి సంరక్షించకపోతే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మొక్కను నాటారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై నిర్వహించిన సమీక్షకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ కార్యదర్శి హాజరు కాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
కరోనా కష్టాలు రోజు రోజుకు మితి మీరిపోతున్నాయి. ఒక్కరోజులోనే తొలిసారిగా గడిచిన 24 గంటల్లో 19,906 కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయని , దేశవ్యాప్తంగా మొత్తం 5,28,859 కేసులు నమోదయ్యాయని
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు మానవాళిని కబళించేస్తున్నాయి. మానవ మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశమంటున్నారు యోగా నిపుణులు.
కరోనావైరస్ దెబ్బకు రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఒక్కసారి ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. లాక్డౌన్ సమయంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మద్యంప్రియులు వైన్స్ తెరుచుకున్న తరవాత కొన్ని రోజుల్లోనే మద్యం అమ్మకాలు
నిన్న తెరాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేడు నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరుసగా ప్రజాప్రతినిధులను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. తెలంగాణలో కరోనా రక్కసి తీవ్ర స్థాయిలో ప్రబలుతోంది.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3.0లో భాగంగా బాహుబలి స్టార్ ప్రభాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను అంగీకరించి తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయడానికి సహకరించిన అభిమానులను ప్రశంసించారు.
గత కొన్ని రోజులుగా కేటీఅర్ కు సంబంధించిన ఫార్మ్ హౌజ్ పై పరస్పరం రెండు ప్రధాన పార్టీల మధ్య (కాంగ్రెస్, టీఆర్ఎస్) హీట్ తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి
తెలంగాణ ప్రభుత్వం 15 నుండి 20 ఎకరాల భూమి ఉన్న భూస్వాములకి డబ్బులు ఇస్తూ మధ్యతరగతి కుటుంబాలకు పట్టా లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కన్నాయిగూడెం
తెలంగాణలో యూనివర్సిటీలను ప్రభుత్వమే కుట్రపూరితంగా నాశనం చేస్తోందని ఆరోపిస్తూ గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్ జోక్యం చేసుకుని వర్సిటీలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
గత కొన్ని రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్ళీ పంజా విసురుతోంది. అయితే ఒకవైపు కరోనా కేసుల పెరుగుదల మరోవైపు లాక్ డౌన్ సడలింపులతో మరింత ఆందోళన కల్గిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించింది. దీంతో నగరంలో రోజుకు లక్షలాదిమంది ప్రయాయాణించే
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ పట్టణ పరిధిలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.. అయితే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నాడు కొత్తగా మరో 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మానవజాతిని అతలాకుతలం చేయడంతో పాటు ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అయితే ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఈ విపత్కర, క్లిష్ట పరిస్థితి
గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా జలాల అంశం రోజు రోజుకు ముదురుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీ లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. అయితే ఈ కృష్ణ జలాల వివాదం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్ కేసుల్లో 44 జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని, మిగిలిన 11 కేసులలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారిలో 8
మైనర్ బాలికపై దాడికి పాల్పడిన వారు ఎంతటివారైనా సహించేదిలేదని తెరాస నాయకులు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో బుధవారం మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన
గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న క్రమంలో మళ్ళీ ఒక్కసారిగా విజృంభించింది. కాగా తెలంగాణ రాష్ట్రంలో నమోదువుతున్న కరోనా కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనివే.
కరోనా మహమ్మారి బారి నుండి కోలుకున్న 32 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సుముఖతగా ఉన్నారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖలో తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.