Telangana Requests 20 Lakhs PMAY Houses To Union Govt: పేదల కోసం తమకు 20 లక్షల ఇళ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. మెట్రో రైలు నిర్మాణానికి సహాయం చేయాలని.. మిగత కార్యక్రమాలకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
Romance video: మెట్రో ట్రైన్ చైతన్యపురి నుంచి మెట్రో ట్రైన్ ఎల్బీనగర్ వస్తుండగా అందరూ చూస్తుండగానే ఓ ప్రేమజంట ముద్దులు పెట్టుకోవడంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తొంది.
Metro Rail: మెట్రోలో రోజు ప్రయాణించే పాసింజిర్స్ కోసం మెట్రో రైలును నడిపే ఎల్ అండ్ టీ శుభవార్త చెప్పింది. మెట్రో రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక ధరలతో ఫస్ట్ అండ్ లాస్ట్ రైలు కనెక్టివిటీని మెరుగుపరుచుకునేందుకు ర్యాపిడూ ను భాగస్వామం చేసింది.
Nagole to Raidurg Metro Route: గోల్ నుంచి రాయదుర్గం వరకు ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్స్ ట్రా ట్రైన్ ఏర్పాటు చేస్తామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ రూట్లో భారీగా రద్దీ ఉంటున్న నేపథ్యంలో అదనపు ట్రైన్‌తో ప్రయాణికులకు కాస్త ఊరట లభించే అవకాశం ఉంటుంది.
Hyderabad Metro Wins Golden Peacock Award: ప్రజా రవాణాలో కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు సత్తా చాటింది. భద్రతా ప్రమాణాల అంశంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచి గోల్డెన్ పీకాక్ అవార్డు కొల్లగొట్టింది.
Hyderabad Metro : మెట్రో రైలు సమయాల పెంపు మీద తమ సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న విధంగానే.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయని స్పష్టం చేశారు.
Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
Big Shock To Hyderabad Metro Commuters: మెట్రో హైదరాబాద్ ప్రయాణీకులకు బిగ్ షాక్ ఇచ్చింది. రాయితీలకు మంగళం పాడింది. 59 కార్డును రద్దు చేసింది. 10 శాతం రాయితీని కూడా పూర్తిగా రద్దు చేసింది.
Old City Metro: మెట్రో రైలు విస్తరణ పనులకు తెలంగాణ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ కన్నా మెరుగ్గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తామనే రీతిలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
Hyd Metro 2nd Phase: హైదరాబాద్ మెట్రో రెండవ దశకు మరింత సమయం పట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర నిర్లక్ష్యం కారణంగా డీపీఆర్ మూలన పడింది. ఆమోదమే కానప్పుడు ఇక ప్రాజెక్టు ప్రారంభం ప్రశ్నార్ధకంగానే మిగలనుంది.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద నిరసన చేపట్టారు టీడీపీ నాయకులు. నల్ల దుస్తులు ధరించి.. మెట్రోలో ప్రయాణించారు. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ అనే పేరుతో కార్యక్రమం చేపట్టారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్, 22 సెప్టెంబర్ 2023: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరో గుడ్ న్యూస్ అందించింది. హైదరాబాద్ మెట్రో రైలు తమ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం కోసం సూపర్ సేవర్ - 59 ఆఫర్ (SSO-59)ని తిరిగి మెట్రో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
మొదట్లో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. ఇపుడు మాత్రం విపరీతంగా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వీరి కోసం గాను.. మెట్రో సిబ్బంది ఒక సూపర్ ఆఫర్ ను ప్రకటించింది. అదేంటంటే కేవలం 59 రూపాయలతో రోజంతా మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ వివరాలు..
KTR Review Meeting on Hyderabad Metro Rail Master Plan: హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో రద్దీ, కాలుష్యం తగ్గేలా మెట్రో విస్తరిస్తున్నట్లు చెప్పారు. విశ్వ నగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావాలన్నారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రజా రవాణా వ్యవస్థలోని అన్ని సౌకర్యాల్ని వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తోంది. వన్ కార్డు ఆల్ నీడ్స్ వ్యవస్థను తీసుకొస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు గతంలో ఎప్పుడు లేని విధంగా మండి పోతున్నాయి. ఉదయం 10 దాటిన తరువాత బయటకి రావటానికి భయపడే పరిస్థితి. దీని కారణంగా మెట్రో స్టేషన్ లలో రద్దీ పెరిగిపోయింది.
త్వరలో హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆదాయం పెంచుకునే దిశగా ఎల్ అండ్ టీ సంస్థ అడుగులు వేస్తోంది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ప్రస్తుతం అధ్యాయనం చేస్తుండగా.. కమిటీ నివేదిక ఆధారంగా ఛార్జీలు పెంచనున్నారు.
Hyderabad Metro: రెండో రోజు కూడా రెడ్ లైన్ మెట్రో టికెటింగ్ సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు. నాగోల్ వద్ద ఉన్న L& T మెట్రో రైల్ వద్ద నీరసనకు దిగారు...తమ కష్టంతో కాంట్రాక్టర్లు బ్రతుకుతున్నారని వాపోయారు. 50శాతం మాత్రమే వేతనాలు చెల్లెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Hyderabad Metro: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్‌లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు ఉద్యోగులు. కరోనా టైం తప్పిస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.