International Yoga Day 2024: ప్రపంచానికి యోగా సహా పలు విద్యలకు పుట్టినిల్లు భారత దేశం. ప్రస్తుతం యోగాను ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఆదరిస్తున్నారు. అసలు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా దినోత్సం ఎలా సాధ్యమైంది. ఆ రోజునే ఎందుకు యోగా దినోత్సవాన్ని ఆచరిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు అంటే గంభీరమైన సమస్యే. కిడ్నీల్లో పేరుకుపోయే ఘన పదార్ధాలు రాళ్లలా తయారవుతాయి. మూత్ర విసర్జన సమయంలో బయటికొచ్చే క్రమంలో నొప్పి ఉంటుంది. వైద్య పద్ధతులతో పాటు కొన్ని యోగాసనాలు వేయడం ద్వారా కూడా కిడ్నీలో రాళ్ల సమస్యను పోగొట్టవచ్చంటున్నారు. ఆ ఆసనాల గురించి తెలుసుకుందాం.
Balakrishna did yoga on the occasion of International Yoga Day. Explains the importance of yoga to childhood patients who have done yoga with cancer patients
Balakrishna did yoga on the occasion of International Yoga Day. Explains the importance of yoga to childhood patients who have done yoga with cancer patients
Elaborate arrangements are in place in about 200 countries, including Islamic nations, to mark International Yoga Day on Tuesday. The programmes can be watched ‘live’ on Doordarshan during the day, said Union Minister of Tourism, Culture and Development of Northeast region G. Kishan Reddy on Monday
International Yoga Day 2022 Theme, Wishes and Messages. అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్.. స్నేహితులు, బందువులకు పంపాల్సిన కోట్స్, విషెస్, మెసేజ్లన ఓసారి తెలుసుకుందాం.
International Yoga Day: ఇప్పుడున్న ఉరుకులు పరుగుల ప్రపంచంలో యోగా కీలకంగా మారింది. ఒత్తిడిని తట్టుకునేందుకు చాలా మంది యోగా, ధాన్యం వైపు మొగ్గు చూపుతున్నారు.
Yoga Research: యోగా గురించి ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూస్తున్నాయి. యోగాతో పెరుగుతున్న వయస్సును నియంత్రించవచ్చంటున్నాయి ఆ పరిశోధనలు. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు పరిశీలిద్దాం..
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది 7వ యోగా దినోత్సవం. కాగా జూన్ 21న యోగా డే నిర్వహించడానికి ఓ కారణం ఉంది. ఉత్తరార్థగోళంలో నేడు పగటి సమయం అధికంగా ఉంటుంది. ఇదే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సహా ఇతర ఇతర అంతర్జాతీయ సంస్థలకు సూచించారు. ఈ ఏడాది క్షేమం కోసం యోగా అనే థీమ్‌తో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించుకుంటున్నాం.
PM Narendra Modi launches mYoga App: నేడు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా mYoga appను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
యోగాతో ( YOGA ) కరోనాను ఎదుర్కోవచ్చని.. అది మన జీవనయానంలో ఓ భాగం కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కరోనా సంక్షోభం కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ( International yoga day ) ఇళ్లలో ఉండి జరుపుకోవల్సివస్తోందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాధులు మానవాళిని కబళించేస్తున్నాయి. మానవ మనుగడకే సవాల్ విసురుతున్నాయి. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా అద్భుత అవకాశమంటున్నారు యోగా నిపుణులు.
చతుర్థ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తలు, మంత్రులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలికి నివాళులు అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.