KT Rama Rao Unveils TRTU Calendar At Hyderabad: కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ విశేషంగా కృషి చేశారని.. కార్మికులను పొట్టన పెట్టుకుని చూసుకున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమైందని పేర్కొన్నారు.
Actor VK Naresh Hot Comments On KCR: పద్మ అవార్డుల్లో తెలుగు వారికి అన్యాయం జరుగుతోందని సీనియర్ నటుడు వీకే నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తన తల్లికి అవార్డు కోసం కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.
Telangana latest Political Survey: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి యేడాది పూర్తైయింది. ఈ వన్ ఇయర్ లో విజయాల కంటే వివాదాలే ఎక్కవున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామిల్లో కేవలం మహిళలకు ఉచిత బస్సు పథకం మినహా పెద్దగా ప్రజలకు ఉపయోగపడిన పథకాలేమి లేవు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సర్వే..ఇపుడు అధికార కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టిస్తోంది.
Ex CM KCR Teaches Agriculture To His Gran Son Himanshu Rao Video Viral: సంక్రాంతి పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనమడికి హిమాన్షు రావుకు వ్యవసాయం నేర్పించారు. ఈ సందర్భంగా తన ఫామ్ హౌస్‌లో మనమడితో కేసీఆర్ పనులు చేయించారు.
BRS as TRS : పార్టీలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలపై గులాబీ క్యాడర్ ఆందోళన చెందుతుందా..? టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారాక పార్టీకీ అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయనే భావనలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయా? టీఆర్ఎస్ గా ఉన్నన్ని రోజులు రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ అయ్యాక దెబ్బతిందని పార్టీలో చర్చ జరుగుతుందా..? తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి పార్టీ పేరు మార్పు తెరపైకి వస్తుందా..? పార్టీ లీడర్లు, క్యాడర్లు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చాల్సిందే అని పట్టుబడుతున్నారా..? ఇంతకీ పార్టీ పేరు మార్పుపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి..?
K Kavitha Slams To Revanth Reddy: పాలన చేతగాక రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని.. తన సోదరుడు కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Second Biggest Flyover Opens In Hyderabad: తెలంగాణలో మరో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌లోనే రెండో అతిపెద్ద ఫ్లైఓవర్‌ను నాటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించగా.. సోమవారం ప్రారంభానికి నోచుకుంది. ఈ ఫ్లైఓవర్‌తో జూపార్క్-ఆరాంఘర్ మధ్య ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభించింది.
K Kavitha Plays Bathukamma: ఉమ్మడి ఆదిలబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆదివాసీల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
K Kavitha Tribute To Indravelli Martyrs: ఉమ్మడి ఆదిలబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి పార్టీలో ఉత్సాహం నింపారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరులకు కవిత అంజలి ఘటించారు.
KT Rama Rao Calls Telangana Wide Protest: రైతు భరోసా పేరిట రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేలు చెప్పి రూ.12 వేలు ఇస్తామని చెప్పడంపై మండిపడ్డారు.
BRS MLC K Kavitha Massive BC Meeting On 3rd: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్యమం ప్రకటించారు. బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారీ కార్యాచరణకు సిద్ధమయ్యారు.
KTR Supports To Revanth Reddy Decision In Assembly: రాజకీయంగా బద్ద శత్రువులుగా మారిన మాజీ మంత్రి కేటీఆర్ తొలిసారి రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషం. ఆ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
K Kavitha Hot Comments KT Rama Rao Formula E Car Case: 'అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను. తనలాగే కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారు' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Rewrites KCRs Record In Debts: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో రాష్ట్ర అప్పులు. అప్పుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే రేవంత్ రెడ్డి మించిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. కేసీఆర్ కన్నా అధిక అప్పులు రేవంత్ చేసినట్లు తేలింది.
K Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన వివరాలు వెల్లడించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.
K Kavitha Meets With BC Leaders: స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆల్టిమేటం జారీ చేశారు. ఆ పని చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
KCR Condolence To Manmohan Singh And He Recollects Memories: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ మన్మోహన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.