కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు.
Rajnikanth: తమిళనాట కీలక పరిణామాలు రేపు చోటుచేసుకోనున్నాయి. తమిళ ఆరాధ్య నటుడు రేపు తీసుకోబోయే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారవచ్చు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు తమిళనాడుపై పడింది.
తమిళనాడు (Tamil nadu) దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ (V. K. Sasikala) అవినీతి, అక్రమాస్తుల కేసులో 2017 నుంచి జైలుశిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి విడుదల కావడానికి మార్గం సుగమం అయింది.
Actor Vijay Political Entry | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించే పార్టీలో తాను చేరబోవడం లేదని ఇటీవల తలపథి విజయ్ స్పష్టం చేశారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించబోయే పార్టీలో విజయ్ చేరకూడదని ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ మరోసారి తీర్మానించింది.
తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల (tamil nadu 2021 election) కోలాహలం మొదలైంది. 2021 ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్నా ఆకాంక్షతో తమిళనాడులోని ప్రాధాన పార్టీలన్నీ ఇప్పటికే దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ (Kamal Haasan).. అసెంబ్లీ ఎన్నికల్లో పొటీపై కీలక ప్రకటన చేశారు.
వయోలిన్ విధ్వాంసుడు, పద్మ అవార్డు గ్రహీత టీఎన్ కృష్ణన్ (92) కన్నుమూశారు. సోమవారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. టీఎన్ కృష్ణన్ ( TN Krishnan) 1926 అక్టోబర్ 6వ తేదీన కేరళలో జన్మించారు.
Bride Stops Marriage | స్వయంగా వధువే తన పెళ్లిని ఆపింది. ఏంటని అడిగితే కాసేపట్లో తన ప్రియుడు అక్కడికి వస్తున్నాడంటూ మండపంలో లేచి నిల్చునేసరికి వరుడు షాకయ్యాడు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సైతం కరోనాబారిన పడి కన్నుమూశారు.
తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణసంచా కర్మాగారం (crackers factory) లో భారీ పేలుడు సంభవించడంతో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల (Five dead and three injured) పాలయ్యారు.
‘డైనోసర్ గుడ్లు’ (రాక్షసబల్లి గుడ్లు) దొరికాయని ప్రచారం జరిగింది. ఆపై ఆ డైనోసర్ గుడ్లు (Dinosaur Eggs) ఇవేనంటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్థానిక జియాలజీ, పురావస్తు శాస్త్ర నిపుణుల బృందం ఈ స్థలాన్ని సందర్శించి, పెరంబలూరులో లభ్యమైనవి 'డైనోసర్ గుడ్లు' కాదని స్పష్టం చేశారు.
తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడంపై మద్రాస్ ధర్మాసనం ( Madras High Court) రజనీకాంత్‌పై అసంతృప్తి వ్యక్తంచేస్తూ మందలించింది.
కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా మహమ్మారి వ్యాప్తితో పాటు మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 10,000 (Tamil Nadu Surpass 10,000 COVID-19 deaths)కు చేరుకుంది.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళకు ఐటీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. ఓ వైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. మరోవైపు మూడు నెలల్లో శశికళ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో ఆమెతోపాటు ఆమె బంధువులకు చెందిన రూ.2వేల కోట్ల ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ జప్తు చేసింది.
టీనేజీ యువతిని ఎమ్మెల్యే ప్రేమ వివాహం (MLA Love Marriage) చేసుకున్నారు. అది కూడా కులాంతర వివాహం కావడంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే లవ్ మ్యారేజ్ విషయం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో తన వ్యాఖ్యలతో వార్తల్లో ముఖ్యాంశాలుగా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput) అనుమానస్పద మరణం నాటినుంచి క్వీన్ కంగనా బాలీవుడ్ ( Bollywood) లో నెపోటిజంపై గళమెత్తింది.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతుంది. తాజాగా తమిళ నటుడు, డీఎండీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయకాంత్‌కు కరోనా పాజిటివ్ (Vijayakanth Tests Positive for COVID19) అని నిర్ధారించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
‘హిందీ రాదా.. హిందీ మాట్లాడలేవా... అయితే నీకు లోన్ ఇవ్వలేను’ (Bank Loan Rejected For Not Knowing Hindi) అని బ్యాంకు మేనేజర్ చేసిన కామెంట్స్ దక్షిణాదిన కలకలం రేపుతున్నాయి. మరోవైపు మాకు హిందీ వద్దు అని ఉద్యమం నడుస్తోంది.
Explosion in a firecracker factory | విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మరణించారు. దీపావళి పండుగకు బాణాసంచా తయారు చేస్తుంటే ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.