N Jagadeesan breaks Rohit Sharma Record in Vijay Hazare Trophy 2022. తమిళనాడు స్టార్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు.
బంగాళాఖాతంలో ఈ నెల 9న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో మరో రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Viral Video, Giant Anaconda spotted in Tamil Nadu Forest. తమిళనాడులోని తిరునెల్వేలి కడయనల్లూర్ అడవిలో భారీ అనకొండ చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబందించిన వీడీయో నెట్టింట వైరల్ అయింది.
Monkeypox Scare: కరోనా వైరస్ తర్వాత మరోసారి ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది మంకీపాక్స్. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీని బారిన పడిన నేపథ్యంలో దేశంలోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోనూ మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
Tamil Nadu: తమిళనాడులో విషాదం నెలకొంది. తిరునల్వేలి జిల్లా మునీర్ పల్లంలోని క్వారీలో బండరాళ్లు పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. క్వారీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో బండరాళ్లు మీద పడ్డాయి.
Tamil Nadu Mother Becomes a Man for her Daughter. తమిళనాడులోని తూతుకూడి జిల్లా కతునాయకన్పట్టి గ్రామంకు చెందిన పెచ్చియమ్మాళ్ తన కూతురి కోసం 30 ఏళ్ల పాటు 'పురుషుని'గా మారింది.
Chandrababu was angry that the state revenue was going to another state. Can those who can't afford electricity pay the bills? Chandrababu flagged that Jagan initiated the demolition of the public stage.
Tamil Nadu to aid Srilanka:ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం చేసేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదంటోంది. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది.
A major accident has happened in Thanjavur district of Tamil Nadu. At least 11 people died due to electrocution during a chariot procession at a temple here in the morning. 15 other people have been injured in this incident
Thanjavur Temple Tragedy: తంజావూరు బ్రహ్మోత్సవాల్లోని రథయాత్రలో విద్యుత్ షాక్ తగిలి 11 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Tamil Nadu Train Accident. తమిళనాడు రాజధాని చెన్నైలో రన్నింగ్ ట్రైన్ ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చింది. ఆదివారం చెన్నైలోని బీచ్ స్టేషన్లో సబర్బన్ రైలు అదుపుతప్పి ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది.
రెండేళ్ల అనంతరం మధుర మీనాక్షి అమ్మవారి ఆలయ చిత్తిరై ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. 12 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి.
Viral news: యువతలో చాలా మందికి బైక్ కొనాలని కోరిక ఉంటుంది. దానిని నెరవేర్చుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు కూడా. అలాంటి ఆశయం ఉన్న తమిళనాడు యువకుడు కాస్త క్రేజీగా.. తన డ్రీమ్ నెరవేర్చరుకున్నాడు. ఆ కథేమిటో చూసేద్దామా.
Yash Dhull first-class Record: భారత అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అరంగేట్ర మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
Ranji Trophy Yash Dhull: టీమిండియాకు ఐదవ అండర్-19 ప్రపంచకప్ అందించిన యశ్ ధుల్.. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. అండర్-19 ప్రపంచకప్ 2022 ఫామ్‌ను కొనసాగిస్తూ.. అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.