Mithunam Movie Producer Moida Ananda Rao Death మిథునం మూవీ నిర్మాత మోయిద ఆనంద రావు కన్నుమూశారు. డయాబెటిస్తో గత కొంత కాలం నుంచి బాధపడుతున్న ఆయన నేడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
PM Condolences to Super Star Krishna Death ప్రధాని మోదీ, సీఎం జగన్, సీఎం కేసీఆర్ వంటి వారు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ పార్దివదేహాన్ని కేసీఆర్ సందర్శించారు. మహేష్ బాబును ఓదార్చారు.
RGV Condolence to Krishna సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కృష్ణ మరణం మీద స్పందించాడు. ఆయన మరణించినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ వేశాడు.
Krishna And SPB Controversy సూపర్ స్టార్ కృష్ణ, ఎస్పీబీ మధ్య జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా కూడా చివరకు మళ్లీ కలిశారు. కృష్ణకు పాటలు పాడారు.
SP Balasubrahmanyam Birth anniversary: 1966లో విడుదలైన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ సినిమాకు తొలిసారిగా గాత్రం అందించి సినీ నేపథ్య గాయకుడుగా అరంగేట్రం చేసిన ఎస్పీ బాలసుబ్రమణ్యం జాతీయ స్థాయిలో ఓ వెలుగు వెలిగారు. నేడు లెజెండరీ సింగర్ బాలు జయంతి సందర్భంగా ప్రముఖులు ఎస్పీ బాలు సేవల్ని గుర్తు చేసుకున్నారు.
Padma Awards Announcement: ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మక అవార్డుల్ని ప్రకటించింది. ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరుదైన గౌరవం లభించింది. పద్మవిభూషణ్ అవార్డు వరించింది.
Vennelakanti dies of heart attack: ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత వెన్నెలకంటి ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్.
ఎన్నోవేల పాటలను పాడి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని హీరో అర్జున్ కోరారు. కరోనా బారిన పడిన అనంతరం దాదాపు నెలన్నర రోజులు చెన్నైలోని MGM ఆసుపత్రిలో బాలు చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయాన్ని తొలుత ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి తరలించిన కుటుంబసభ్యులు.. అక్కడి నుంచి తామరైపాక్కంలోని వ్యవసాయక్షేత్రానికి తరలించారు. బాలుని కడసారి చూసుకునేందుకు ఆయన సన్నిహితులు, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో ఆయన భౌతికకాయాన్ని నివాసం నుంచి వ్యవసాయక్షేత్రానికి తరలించారు.
లెజెండరి సింగర్‌గా ఎంతో గొప్ప పేరున్నప్పటికీ ఎలాంటి వివాదాల్లో తలదూర్చని వ్యక్తిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ( SP Balasubrahmanyam ) మంచి పేరుంది. అలాంటి బాలుకు వివాదాలకు దూరంగా ఉండే సూపర్ స్టార్ కృష్ణకు ( Super star Krishna ) మధ్య ఓ విషయంలో తీవ్ర విభేదాలు తలెత్తాయంటే నమ్మగలరా ?
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దేశం గర్వించదగిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారన్న వార్త తెలిసినప్పటి నుంచి ( SPB dies) సినీ ఇండస్ట్రీ ప్రముఖులు, ఆయన గానాభిమానులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు.
మా ఊరి వ్యక్తి, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam Death) నేడు భౌతికంగా దూరం కావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణం సుమారు 50 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఇవాళ మరణించారు. వేలాది పాటలకు గాత్రం అంచించిన ఆయన మరణాన్ని అభిమానులు, సీనీ లోకి జీర్ణించుకోలేకపోతుంది.
19 భాషలు, 40,000 వేల పాటలు, ప్రతీ సంవత్సరం యావరేజ్ గా 930 పాటలు, 12 గంటల్లో 21 సాంగ్స్.. ప్రపంచంలో ఏ గాయకుడికి సాధ్యం కాని ఈ రికార్డులు సాధించారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.
SP Balasubrahmanyam passes away: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మనకు ఇక లేరు. దేశం గర్వించదగిన ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు ( SPB dies). కరోనా సోకిన అనంతరం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన ఆయన... అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
SP Balu Health Condition | సింగర్ ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఆకాంక్షించారు. తన కోసం సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు ఎంతో ప్రత్యేకమని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
SP Balasubrahmanyam's latest health bulletin: చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ( SP Balasubrahmanyam's health condition ) ఆస్పత్రి వర్గాలు అర్ధరాత్రి 12 గంటలకు మరో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారనే ప్రకటన బాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health condition ) మరింత క్షీణించిందనే వార్తల నేపథ్యంలో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. మరోవైపు చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ( SPB health bulletin ) విడుదల చేశాయి.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనావైరస్ బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనకు తాజాగా బ్రెయిన్ హేమరేజ్కి ( brain hemorrhage ) గురైనట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయన్ను ఐసీయులోకి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.