Hema Case: బెంగళూరులో.. ఉన్న ఒక ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరగగా.. అందులో డ్రగ్ తీసుకుంటున్నట్లు 87 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసింది. అందులో అప్పుడు హేమ కూడా ఉంది. ఈ క్రమంలో.. ఇప్పుడు హేమ కేసు పై కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది.నాలుగు వారాలపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటిహేమకు బిగ్ రిలీఫ్ లభించిందని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు దీనిపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమకు ఇది బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో బెంగళూరు కోర్టు కొన్ని ఆదేశాలను జారీ చేసింది.
Bengaluru rave party: బెంగళూరు డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నటి హేమను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే బెంగళూరు పోలీసులు తమ ఎదుట హజరు కావాలని నటి హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Bengaluru rave party update: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో ట్విస్ట్ కొనసాగుతుంది. ఈరోజు తమ ముందు హజరు కావాలని పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని, బెడ్ మీద నుంచి లేవలేకపోతున్నట్లు నటి హేమ పోలీసులకు లేఖ రాసినట్లు సమాచారం.
Actress hema: బెంగళూరు రేవ్ పార్టీ ఘటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆమెకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా, దీనిపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేసిన ట్విట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Actress hema: నటి హేమకు బెంగళూరు పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఈ నెల 27 తమ ముందు హజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఆమెకు రక్తం నమునాలో డ్రగ్స్ తీసుకున్నట్లు తెలడంతో ఆమెకు నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొని అడ్డంగా బుక్తైన నటి హేమ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి. తప్పుచేసినట్లు డ్రగ్ టెస్టులో దొరికి పోయిన కూడా ఆమె బుకాయించడానికి చేస్తున్న ప్రయత్నాలను చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.
Actress Hema Comments About Bangalore Rave Party: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఆ పార్టీకి తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీలో తాను వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సినీ నటి ఖండించారు. హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తాను ఎక్కడా లేనట్లు ప్రకటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.