Allu arjun: ఏపీ హైకోర్టు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది. దీంతో అల్లు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తొంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. భాగంగా నంద్యాలకు వెళ్లిన ప్రచారం చేయడం వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే.
EVM Damage Case: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల ఓటింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి హల్ చల్ చేశారు. ఓటింగ్ బూత్ లో ప్రవేశించి అక్కడే ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేశారు.దీన్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ తీసుకుంది.
Lok Sabha 2024 Elections Results 2024: దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో బీజేపీకి సీట్లు తగ్గినా.. ఎన్టీయే కూటమికి మాత్రం మ్యాజిక్ మార్క్ దాటింది. ఈ నేపథ్యంలో ఈ సారి ఎన్నికల్లో బాలయ్య, పవన్ కళ్యాణ్ సహా పలువురు సినీ తారలు ఎమ్మెల్యేగా, ఎంపీలుగా విజయ కేతనం ఎగరేసారు.
Loksabha election results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలలో ప్రజలు ఊహించని తీర్పును ఇచ్చారు. ఏపీలో ప్రజలు కూటమికి భారీ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీకూడా ఖరారు అయిపోయింది.
Ap Assembly elections results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు కలలో కూడా ఊహించని తీర్పును ఇచ్చినట్లు తెలుస్తోంది. కూటమిని ఈసారి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు.
Loksabha elections 2024: దేశంలో ఎన్నికల హీట్ నెలకొంది. ఇప్పటికే అనేక సెంటర్ లలో ఓటింగ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఈనేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల హాల్ లో ప్రత్యేకంగా ఏజెంట్ లను నియమించుకుంటారు.
AP Assembly Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. మరి కొద్దిగంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కూడా స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో మరో రెండు సంస్థలు ఆ పార్టీదే అధికారమని తేల్చిచెప్పాయి.
Tirumala news: తన అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలని ఒక యువతికి తిరుమల మెట్లను మోకాళ్ల మీద ఎక్కింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పసుపులేటి దుర్గా రామలక్ష్మి 450 మెట్లు ఎక్కి తన అభిమానాన్ని చాటుకుంది.
AP Elections Survey: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేనంత నిశ్శబ్ద ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ నిశ్శబ్ద ఓటింగ్ ఎవరి కొంపముంచుతుందోననే ఆందోళన నెలకొంది. మరో 8 రోజుల్లో ఫలితాలు వెల్లడి కానుండగా ఉత్కంఠ పెరిగిపోతోంది.
AP Assembly Elections 2024: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి బరిలో దిగింది. ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోపాటు జాతీయ పార్టీ కాంగ్రెస్‌లు నామ మాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కూటమి తరుపున ఎన్నికల బరిలో దిగింది. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఇపుడు పందెం రాయుళ్లు పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు.
Ap assembly election 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
Who Will Win in AP Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించనుందని ఎంపీ రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేశారు. కూటమికి 130 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవుతుందన్నారు.
AP Poll Percentage 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్రంలో నమోదైన తుది పోలింగ్‌ను ప్రకటించింది. రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకుని 81.76 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు తేల్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Repolling: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పించారు. కొన్ని కేంద్రాల్లో హింసాత్మక సంఘటనలు జరగడంతో రీ పోలింగ్ డిమాండ్ విన్పిస్తోంది. మరి ఎన్నికల సంఘం ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది.
Tenali News: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల నేపథ్యంలో గుంటూరులోని తెనాలిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కు ఉపయోగించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ క్రమంలో.. తెనాలిలో క్యూలైన్ లో వేచిఉన్న ఓటరు స్థానిక ఎమ్మెల్యే చెంప ఛెళ్లుమనిపించాడు. ఈవీడియో వైరల్ గా మారింది
AP & TS Polling: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వేసవికాలం కావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల్నించే భారీగా క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు గంటల్లోనే 10 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Assembly Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.