Sasikala: తమిళ చిన్నమ్మ శశికళ విడుదల ఎప్పుడనేది మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఆమె విడుదల రోజు భారీగా స్వాగత ఏర్పాట్లు చేసేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ఈ రోజు అపోలో వైద్యులు (Rajinikanth hospitalised) డిశ్చార్జ్ చేశారు.
సౌత్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు గురై రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై (Rajinikanth health conidtion) అపోలో ఆసుపత్రి వైద్యులు ఆదివారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.
Rajinikanth: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ అస్వస్థతకు లోనయ్యారు. రక్తపోటుతో బాధపడుతున్న రజినీకాంత్‌కు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడులో సంక్రాంతి (sankranthi 2021) పండుగ సందర్భంగా ఏటా నిర్వహించే జల్లికట్టు క్రీడ నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది.
Tamil nadu politics: తమిళనాడులో సినీ రాజకీయాల ప్రభావం చాలా ఎక్కువ. అన్ని పార్టీల నేపధ్యం సినిమాలే. మరి తమిళుల మరో ఆరాధ్య నటుడు విజయ్ రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి..అతనేమంటున్నాడు..
Tamil nadu: తమిళనాట ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు అధికార విపక్ష పార్టీలు..మరోవైపు కమల్ హాసన్. ఇంకోవైపు రజనీకాంత్. ఎవరు ఎవరితో జత కడతారో ఇంకా తెలియకపోయినా..కమల్ హాసన్ చేసి వ్యాఖ్యలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.
Tradition: ప్రపంచంలో వింతవింత గాధలుంటాయి. అలాగే ఆ ఊర్లో ఓ వింత పద్ధతి అమల్లో ఉంది. చెప్పులు, షూలు అక్కడ నిషేధం. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే. ఇంతకీ ఆ ఊరేంటి..ఆ కధేంటి.
Kamal haasan: తమిళనాట ఎన్నికల వేడి ప్రారంభమైపోయింది. రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ హల్చల్ చేస్తున్నారు. ఎంజీఆర్‌కు రాజకీయ వారసుడిని తానే అంటున్నారు.
తమిళనాడులో ( Tamil Nadu ) లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ వద్ద జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) లో నలుగురు మృతి చెందారు.
Rajnikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ ఖరారైంది. త్వరలో పార్టీను ప్రకటించనున్న రజనీకాంత్..ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మరోసారి ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.
Paints Govt school veranda as train compartments: విద్యార్థులు తమ స్కూళ్లకు రావాలని అధికంగా ప్రైవేట్ యాజమాన్యాలు భావిస్తుంటాయి. అందుకు తగ్గట్లుగా జిమ్మిక్కులు సైతం ప్రదర్శిస్తుంటాయి. అవసరమైతే విద్యార్థుల ఇళ్లు వెళ్లి స్కూల్‌కు ఎందుకు రావడం లేదని ఆరాతీసి మరి తమ స్కూళ్లలో చేర్చుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే ప్రభుత్వ పాఠశాలల విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
బురేవి తుఫాన్ (Burevi Cyclone) ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు దక్షిణ రాష్ట్రాల్లో 10మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
బురేవి తుఫాన్ ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొలగిపోయింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తలైవా పార్టీ పెడతారా లేక మరెదైనా పార్టీలోకి చేరుతారా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.. అనే పలు ఊహాగానాలకు చెక్ పెడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని (Farm Bills) గత ఆరు రోజుల నుంచి పలు రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి మయిం (Makkal Needhi Maiam ) అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.