భారత మరో క్రికెటర్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తమిళనాడుకు చెందిన ప్రముఖ భారత ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ( Vijay Shankar ) గురువారం సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రకటించాడు.
తమిళనాడు (tamil nadu) గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ (Banwarilal Purohit ) ఆగస్టు 2న కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం కరోనావైరస్ (Coronavirus) నుంచి కోలుకున్నారు.
కరోనావైరస్తో ( Coronavirus ) బాధపడుతూ స్వామి నాథన్ అనే తమిళ చిత్ర నిర్మాత ఇవాళ ఉదయం చెన్నైలో కన్నుమూశారు. కరోనావైరస్ పాజిటివ్ ఉందని తెలిసిన అనంతరం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు.
ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా అధికారి తనను ‘మీరు భారతీయులేనా?’ అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) తెలిపారు.
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం-2020 లోని మూడు భాషల సూత్రాన్ని తమిళనాడు ( TamilNadu ) రాష్ట్రం వ్యతిరేకిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి ( Edappadi K. Palaniswami) ప్రకటించారు.
Golden masks, silver masks: కోయంబత్తూరు: గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులా !! అదేంటి మాస్క్ అంటే కేవలం వైరస్ నుంచి రక్షణ కోసం ముక్కు, మూతికి అడ్డంగా పెట్టుకునే వస్త్రం మాత్రమే కదా !! ఇంక ఇందులోనూ గోల్డెన్ మాస్కులు, సిల్వర్ మాస్కులు ఉంటాయా ఏంటి అని అనుకుంటున్నారా ?
తండ్రీ కొడుకుల ‘పోలీసు కస్టడీ డెత్’ (custodial death case) కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో సీబీ-సీఐడీ అధికారులు మరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్‌ను నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడు ప్రజలు సామాజిక దూరం(Cosial Distancing) నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు. ముఖ్యంగా మధురైలో సోషల్ డిస్టాన్సింగ్ పాటించకుండా మందు దొరికితే చాలన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వయసు పైబడిన వారే సగానికి పైగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలతో పాటు మన దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా తీవ్రతను కాస్తయినా ఆపవచ్చు. ఆకలికష్టాలు తప్పించాలని భావించిన ప్రభుత్వం జూన్ 30వరకు ఉచితంగా భోజనం అందిస్తోంది.
నాలుగో విడత లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా పలు రాష్ట్రాలు భారీ సడలింపులను ప్రకటించనున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు అధికంగా ఉంటాయని, ఇక లాక్డౌన్ 4.0 మార్గదర్శకాలపై
తమిళనాడులో మద్యం ప్రియులకు, ఆ రాష్ట్ర సర్కార్‌కి మద్రాస్ హై కోర్టు ( Madras high court ) షాక్ ఇచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ( TASMAC liquor) నిర్వహించే అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టకపోగా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవడంతో ఆందోళన మరింత తీవ్రమయ్యింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,561 కరోనా కేసులు నమోదుకాగా, 89 మరణాలు
పాఠశాల బాలికపై పది మంది అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన సంఘటన తమిళనాడు కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేయగా
Singer Chinmayi | మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ సినీ ప్రముఖులపై సింగర్ చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక అది మొదలుకుని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయికి కష్టాలు మొదలయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.