కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా డీఎండీకే పార్టీ వ్యవస్థాప అధ్యక్షుడు, కోలీవుడ్ నటుడు విజయకాంత్ కరోనా బారిన పడ్డారు. లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఏ ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు. Narottam Mishra: మాస్కు ధరించను.. అయితే ఏమైంది?.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం
సెప్టెంబర్ 22న కోవిడ్19 నిర్ధారణ పరీక్షలలో విజయ్ కాంత్‌కు పాజిటివ్ అని తేలింది. చెన్నైలోని ఎంఐఓటీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అవుతారని ఎంఐఓటీ హాస్పిటల్ ఎండీ మోహన్ దాస్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, అధికార అన్నాడీఎంకే పార్టీ మిత్రపక్షంగా విజయ్ కాంత్ పార్టీ వ్యవహరిస్తోంది. Kosuri Venugopal death: కరోనాతో టాలీవుడ్ నటుడు మృతి
ఫొటో గ్యాలరీలు
-
నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe