అక్కినేని సమంత ఈ మధ్య కాలంలో ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఈ భామ హాట్ హాట్ ఫొటోషూట్లతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది.
అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఇటీవల కాలంలోనే మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేసింది. అప్పట్లో సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అందాల భామ సమంత షేర్ చేసిన హాట్ ఫొటోలు అభిమానులకు కనులవిందు చేస్తున్నాయి.
Tollywood Gossips | సౌత్‌లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ రెడీ చేస్తే అందులో టాప్ 3లో సమంతా పేరు తప్పకుండా ఉంటుంది. ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోయిన్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. మంచి పాత్రలకు ఎప్పుడు ఎస్ చెప్పడమే ఈ అమ్మడు సక్సెస్ సీక్రెట్.
Samantha as host for Bigg Boss Telugu 4 Dusshera Special Episode | ఈ వారం స్పెషల్ హోస్ట్ స్టార్ మా ‘బిగ్‌బాస్ తెలుగు 4’ దసరా ఎపిసోడ్లో సందడి చేయనున్నారు. అనూహ్యంగా అక్కినేని వారి కోడలు టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని (Samantha Akkineni) బిగ్‌బాస్ తెలుగు 4 గెస్ట్ హోస్ట్‌గా దసరా ఈవెంట్లో పాల్గొననున్నారు.
టాలీవుడ్ నటి సమంత అక్కినేని గర్భం (Samantha Akkineni Pregnant) దాల్చారంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రశ్నను ఓ నెటిజన్ అడిగితే సమంత చెప్పిన సమాధానం చూస్తే.. ఆమె మామూలుది కాదు బాబోయ్ అని అనక తప్పదు.
యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఫిదా మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది.
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో ఒకరు సమంత. దశాబ్దకాలంగా భారత సినీ పరిశ్రమలో రాణిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, తెలుగు చిత్రాల్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతోంది. నేడు ఆమె పుట్టిన రోజు. సమతం 34వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆమె సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
తమిళ్ సినిమా 96కు రీమేక్‌గా వస్తోన్న సినిమా జాను. శర్వానంద్, సమంత జంటగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి తొలి పాట రిలీజైంది. ఈ మెలోడీకి సంగీత ప్రియుల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.