Samantha Akkineni: కుర్రకారు మతిపోగోడుతున్న సమంతా.. పిక్స్ వైరల్

అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఇటీవల కాలంలోనే మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేసింది. అప్పట్లో సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అందాల భామ సమంత షేర్ చేసిన హాట్ ఫొటోలు అభిమానులకు కనులవిందు చేస్తున్నాయి. 
  • Dec 28, 2020, 16:59 PM IST

Samantha Akkineni latest photos: అక్కినేని నాగచైతన్య, సమంత జంట ఇటీవల కాలంలోనే మాల్దీవులకు వెళ్లి తెగ ఎంజాయ్ చేసింది. అప్పట్లో సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అందాల భామ సమంత షేర్ చేసిన హాట్ ఫొటోలు అభిమానులకు కనులవిందు చేస్తున్నాయి. 

1 /8

పెళ్లయిన తర్వాత ఎక్స్‌పోజింగ్‌కు దూరమైన సమంత.. ప్రస్తుతం అందాల క‌నువిందు చేస్తోంది. అయితే ఈ మధ్య రెగ్యుల‌ర్‌గా సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. 

2 /8

సామ్ ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..

3 /8

4 /8

5 /8

6 /8

7 /8

8 /8