Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత

టాలీవుడ్ నటి సమంత అక్కినేని గర్భం (Samantha Akkineni Pregnant) దాల్చారంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రశ్నను ఓ నెటిజన్ అడిగితే సమంత చెప్పిన సమాధానం చూస్తే.. ఆమె మామూలుది కాదు బాబోయ్ అని అనక తప్పదు. 

Last Updated : Aug 30, 2020, 04:56 PM IST
  • నటీమణులకు ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్నలు తప్పవు
  • గతంలో అయితే పెళ్లి ఎప్పుడు అని అడిగేవారు
  • పెళ్లి అయితే పిల్లల్ని ఎప్పుడు కంటారని ప్రశ్నలు
  • వదంతులకు సమంత దిమ్మతిరిగే సమాధానం
Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత

నటుల కన్నా నటీమణులకు ఎక్కువగా ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అందులో మీ పెళ్లెప్పుడు అని బ్యాచ్‌లర్‌గా ఉన్నప్పుడు వినేపించే ప్రశ్న. పెళ్లి తర్వాత పిల్లల్ని ఎప్పుడు కంటారు, ప్లాన్ చేసుకున్నారా లేదా ప్రశ్నలు అడిగి విసిగిస్తుంటారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చిట్‌చాట్‌లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అక్కినేని వారి కోడలు నటి సమంత ఊహించని సమాధానం ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు సమంత మామూలుది కాదు బాబోయ్ అంటున్నారు. Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!

నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారని తెలిసిందే. అయితే తాజాగా ఆస్క్ మి సమంతలో.. మీరు ఇప్పుడు గర్భవతా (Is Samantha Pregnant) అని ఓ నెటిజన్ అడిగాడు. ‘అవును నేను 2017 నుంచి గర్భవతి (Samantha Pregnant)నే. ఎందుకోగానీ బేబీ బయటకు రావడం లేదంటూ’ తనదైనశైలిలో నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది నటి సమంత. Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి 
Meera Mitun: నిత్యానంద సేవకు బిగ్ బాస్ భామ రెడీ  

పిల్లలు పుట్టాక సినిమాలకు దూరంగా ఉంటానని ఒకానొక సమయంలో నటి సమంత చెప్పడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. సమంత తల్లి అయితే సినిమాలకు దూరం అవుతుందని కొందరు బాధపడుతుంటే.. తమ అభిమాన నటీనటులు తల్లిదండ్రులు ఎప్పుడవుతారా శుభవార్త ఎప్పుడు వింటామా అని ఎదురుచూస్తున్న వారి సంఖ్య తక్కువేమీ ఉండదు. 
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు 

Trending News