Samantha: సమంతా.. హాట్ పిక్స్ వైరల్

అక్కినేని సమంత ఈ మధ్య కాలంలో ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఈ భామ హాట్ హాట్ ఫొటోషూట్‌లతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. 
  • Jan 07, 2021, 12:45 PM IST

Samantha Akkineni latest photos: అక్కినేని సమంత ఈ మధ్య కాలంలో ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఈ భామ హాట్ హాట్ ఫొటోషూట్‌లతో అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. 

1 /9

ఇటీవల కాలంలో అక్కినేని కోడలు.. సమంతా సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

2 /9

పెళ్లి అయిన తర్వాత కూడా సమంత.. లేటెస్ట్ హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోకుండా ముందుకు దూసుకెళ్తోంది.

3 /9

అయితే న్యూఇయర్ రోజున నాగచైతన్య, సమంత జంట క్రేజీ ఫొటోను షేర్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

4 /9

తాజాగా సామ్.. సమంతా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..

5 /9

6 /9

7 /9

8 /9

9 /9