PM Narendra Modi Lakshadweep Trip Pics: లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సందడి చేశారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. సముద్రం ఒడ్డున కూర్చుని సేద తీరారు. సముద్రంలో స్నార్కెలింగ్ కూడా చేస్తూ.. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ప్రధాని మోదీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ayodhya Ram Temple: అయోధ్యలో మరి కొద్దిరోజుల్లోనే రామాలయం ప్రారంభం కానుంది. దేశమంతా ఎదురుచూస్తున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. మరి అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్నరామ్ లల్లా విగ్రహం ఎలా ఉంది, ఎవరు చెక్కారనే వివరాలు మీకు తెలుసా..
Pawan Kalyan Letter to PM Modi: ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. గృహ నిర్మాణాల్లో జరిగిన అత్యంత భారీ అవినీతిపై దృష్టి సారించాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలన్నారు. లెక్కలతో జనసేనాని లేఖలో ప్రస్తావించారు.
PM Modi Gets Emotional in Rajasthan Election Rally: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల భారీ ప్రచార సభలో పాల్గొన్న పీఎం నరేంద్ర మోదీ.. జనాల మధ్యలో కూర్చున్న 95 ఏళ్ల సీనియర్ నాయకుడిని గుర్తుపట్టి ఎమోషనల్ అయ్యారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ వయసులోనూ మనల్ని అందరినీ ఆశీర్వదించేందుకు ఇక్కడకు వచ్చారని అన్నారు.
PM Modi On SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కమిటీ వేస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ యువతి స్తంభం ఎక్కి హల్చల్ చేసింది.
Free Ration Scheme Extends: ఎన్నికల వేళ రేషన్ కార్డు హోల్డర్లకు ప్రధాని నరేంద్ర మోదీ గుడ్‌న్యూస్ చెప్పారు. 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించిన మోదీ.. ఈ మేరకు ప్రకటన చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ.2 లక్షల కోట్ల అదనపు భారం పడనుంది.
టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను తయారు చేయనుందని ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఎన్నికల సమరంలో అన్ని పార్టీలు యాక్టివ్ గా ప్రచారాలన్ని కొనసాగిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీలు ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..
Minister KTR Speech at Telangana Bhavan: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు.
First Rapid Rail: దేశంలో తొలి ర్యాపిడ్ రైలు రేపట్నించి ప్రారంభం కానుంది. తాజాగా ఈ రైలు పేరును మార్చారు అధికారులు. దీనికి 'నమో భారత్’'గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
Rapid Rail In India: మన దేశంలో మరో సరికొత్త రైలు ప్రారంభంకానుంది. అత్యాధునిక వసతులు, అంతకుమించిన వేగంతో రాపిడ్ రైలును సిద్ధం చేస్తున్నారు అధికారులు. వచ్చే వారంలో పీఎం మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో చారిత్రాత్మక చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ లో మొట్టమొదటి సారి 100 పథకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఎంతటి విజయవంతమైన పథకమో మన అందరికి తెలిసిందే. అయితే LPG గ్యాస్ సిలిండర్ పై వచ్చే సబ్సిడీ ని రూ. 200 నుండి రూ. 300 వరకు పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
సికింద్రాపూర్ లో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రధాని మోడీ ఆపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.
Kishan Reddy warns Telangana CM KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తుంటే.. ఈ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు తీరికలేని దరిద్రపు ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరమా? అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
PM Modi Telangana visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తున్నారని.. 1వ తేదీన పాలమూరులో.. 3వ తేదీన ఇందూరులో పర్యటిస్తారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు, పూర్తయిన పలు ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.