Madhavilatha Assets: బీజేపీ తరపున హైదరాబాద్ ఎంపీ సీటును మాధవీలతకు కేటాయించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో సివంగిలా దూసుకుపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఓవైసీ బ్రదర్స్ కు తన వాగ్దాటితో చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా,ఆమె తన ఆస్తుల డిటెయిల్స్ ను ఈసీకి అఫిడవిట్ రూపంలో అందించారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. డీకే అరుణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ కు డీకే అరుణ చేసిందేమిటనీ ప్రశ్నించారు.
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎంతో అభద్రత భావంతో ఉన్నాడంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక సీఎంగా కాకుండా.. యువ నాయకుడిగా మాట్లాడుతున్నాడంటూ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ABP News-CVoter Opinion Poll on Loksabha Elections 2024: దేశవ్యాప్తంగా మరోసారి ఎన్డీఎ కూటమి హవా మరోసారి కొనసాగుతుందని ఏబీపీ-సీఓటర్ అంచనా వేసింది. 373 సీట్లలో ఎన్డీఎ కూటమి విజయం సాధిస్తుందని.. INDIA కూటమి 155 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది. ఏపీలో అనూహ్యంగా ఎన్డీఎ కూటమి పుంజుకుంటుందని పేర్కొంది.
BJP Madhavi Latha:హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై, బీజేపీ హైకమాండ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మాధవీలత బీజేపీ స్థానిక నేతలను పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారని బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెళ్లాయంట. అదేవిధంగా.. యూట్యూబ్ లలో ఇంటర్వ్యూలు ఇవ్వడంలో మాధవీ లత బిజీగా ఉంటున్నారంట.
PM Modi Calls Congress A Mother Of All Problems In Country: దేశంలో ఉన్న సమస్యలన్నింటికి తల్లి కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కాకరకాయ చేదుగా ఉంటదని స్పష్టం చేశారు.
PM Modi Fan Cut His Finger: ప్రధాని మెదీపై ఒక అభిమాని తన స్వామిభక్తితి వినూత్నంగా చాటుకున్నాడు. తన ఇంట్లో ఇప్పటికే మోదీ కోసం ప్రత్యేకంగా ఆలయంకూడా కట్టించాడు. అంతేకాకుండా అతగాడు తాజాగా, తన వేలును కూడా కట్ చేసి కాళీదేవీకి సమర్పించాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
Nitish Kumar Touches Modi Feet In Bihar: ఎన్నికల సభలో ముఖ్యమంత్రి తడబడ్డారు. వాస్తవ విషయాలకు విరుద్ధంగా మాట్లాడుతూ తడబడుతూ నవ్వులపాలయ్యారు. ప్రధాని మోదీ సాక్షిగా సీఎం ఇలా గందరగోళానికి గురయి ట్రోలర్స్‌కు చిక్కారు.
Mamata Banerjee: ఎన్నికల వేళ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సారి లోక్ సభ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని పీఎం మోదీ పలు సభలలో వ్యాఖ్యానించారు. దీనిపై మమతా చేసిన కామెంట్ లు రాజకీయంగా తీవ్ర దుమారంగా మారాయి.
Bharata Ratna Awards: ఢ్డిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతరత్న పురస్కారాల వేడుక ఘనంగా జరిగింది. పలురంగాల్లో సేవలు అందించిన వారికి ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాదికి కేంద్రం భారతరత్న పురస్కారాలకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈరోజు ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది.
DMK Unable To Sleep Says Udhayanidhi Stalin: బీజేపీ, ప్రధాని మోదీకి బుద్ధి చెప్పేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధమయ్యారు. వారిని ఇంటికి పంపించేదాకా నిద్రపోమని హీరో, అక్కడి యువ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
Prajagalam Public Meeting Updates: ఐదు కోట్ల మంది ఆంధ్రులకు నేనున్నాంటూ భరోసా ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.
Citizenshiplaw bill: దేశ ప్రధాని మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీనిపై ఇప్పిటికే కొన్ని రాష్ట్రాలు అమలను స్వాగతీస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు మాత్రం అమలుకు ససేమిరా అంటూ తెల్చి చెప్తున్నాయి.
Manuguru Praja Deevena Public Meeting: తాము తలుచుకుంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబం తప్పా మిగిలిన వారు మొత్తం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము రాజనీతి పాటించాలని అనుకుంటున్నామన్నారు. మోడీ, కేడీ కలిసి తమ ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకుంటే ఊరుకోమని హెచ్చరించారు.
CM Revanth Reddy On BJP-TDP Alliance: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామనే ధైర్యం ఉంటే.. మోదీ అన్ని రాష్ట్రాల్లో పొత్తులు ఎందుకు పెట్టుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీని ఇంటికి పంపించేందుకు 140 కోట్ల మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
Rajya Sabha: మహిళ దినోత్సవం వేళ ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి భారత ప్రభుత్వం కానుక అందించింది. ఆమెను రాజ్యసభకు ఎంపిక చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.