Hyderabad to Ayodhya Flight Service: అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం పూర్తైయిన తర్వాత దేశ వ్యాప్తంగా లక్షలాది భక్తులు అయోధ్యలో కొలువైన బాల రాముణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక అయోధ్యలో 400 యేళ్ల వనవాసం తర్వాత కొలువు బాల రాముణ్ణి తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించారు.
Awadhesh Prasad: అయోధ్య రామ జన్మభూమి భారతీయ జనతా పార్టీ ఊపిరి ఒదిలిన కార్యస్థలం. అక్కడ రామ మందిరం కడతామని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు అక్కడ ఎంతో భవ్యమైన రామ మందిరం నిర్మించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అలాంటి పవిత్ర స్థలంలో బీజేపీకి అక్కడి ఓటర్లు ఝలక్ ఇచ్చి ఎప్పీ అభ్యర్ధి అవదేశ్ ప్రసాద్ గెలిచి సంచలనం రేపారు.
Ayodhya Loss Factors: దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడుతున్నా మేజిక్ ఫిగర్‌కు బొటాబొటీ మెజార్టీనే సాధించింది ఎన్డీయే ప్రభుత్వం. రామమందిరం వేదికైన అయోధ్యలో బీజేపీ ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. రామమందిరం ఓట్లు రాల్చలేదా, అసలేం జరిగింది.
Sri Rama Navami Pooja Muhuratham: జగధాబి రాముడు శ్రీరాముడు. ఆయన నీల మేఘశ్యాముడు.. రఘుకులాబ్ది సోముడు. పరంధాముడు.. కోదండ రాముడు. భద్రాది రాముడు.. ఇలా ఏ పేరుతో పిలిచిన అది ఆయనకే చెల్లుతుంది. ఈ శ్రీరామ నవమిని ఎపుడు ఏ సమయంలో చేసుకోవాలనే విషయమై పండితులు చెప్పిన ముహూర్తం విషయానికొస్తే..
Ayodhya: అయోధ్యలో ఈ యేడాది జనవరి 22న భవ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. దాదాపు 500 యేళ్ల తర్వాత అయోధ్య కొలువైన బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. తాజాగా ఓ భక్తుడు రూ. కోట్ల విలువైన 7 కిలోల బంగారు రామాయణాన్ని బహుమతిగా ఇచ్చాడు.
Upasana Konidela - UP CM Yogi: మెగా పవర్ స్టార్ భార్య ఉపాసన కొణిదెల ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. ఈ సందర్బంగా యూపీ సీఎం అపోలో హాస్పిటల్‌కు సంబంధించిన హిందీ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Divine Eyes Of Ram Lalla: అయోధ్య ఆలయంలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా ఆ కళ్లు తేజోమయంగా కనిపించడానికి కారణం ఏమిటో తెలుసా?
Ayodhya Ram Mandir Live: అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత అయోధ్య నగరి రామనామస్మరణతో మార్మోగిపోతుంది.
Gold Crown to Ram Lalla: రామాలయంలో బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్య కళకళలాడుతోంది. చిరకాల కల తీరడంతో భక్తులు రామయ్యను దర్శించుకునేందుకు బారులు తీరడంతో అయోధ్య కిటకిటలాడుతోంది. పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు రామయ్యకు కానుకలు ఇస్తున్నారు. ఈక్రమంలోనే రెండో రోజే రామయ్యకు భారీ ఆభరణం వచ్చిచేరింది. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగిన స్వర్ణ కిరీటం రామయ్య శిరస్సుపైకి చేరింది.
Ayodhya Sri Ram Album : అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంలో బాల రాముడిగా శ్రీరామ చంద్రుడు కొలువు తీరడంతో కోట్లాది హిందూవుల చిరకాల కోరిక నెరవేరినట్టైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆ శ్రీరామ చంద్రున్ని కీర్తిస్తూ పలు భజనలు, కీర్తనలను రచిస్తూ.. రామ భక్తుల్లో ఉత్సాహాం నింపుతున్నారు. తాజాగా ఈ కోవలో మరో NRI ప్రముఖుడు అయోధ్యలో శ్రీరాముడిపై ప్రత్యేక ఆల్బమ్ రూపొందించి విడుదల చేశారు.
Ayodhya Pran Pratishtha, Devotee Suffer Heart Attack: కోట్లాది మంది భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. శతాబ్దాల కాలం నాటి కల తీరింది. అయోధ్యలో రామయ్య కొలువుదీరిన వేళ హిందూ భక్తలోకం పులకించింది. అట్టహాసంగా.. దేదీప్యమానంగా జరిగిన అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకలో ఓ భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. భక్తులతో ఆలయం కిటకిటలాడడంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఆలయ ప్రాంగణంలో కుప్పకూలిన అతడిని భారత వైమానిక దళం రక్షించింది.
Ayodhya Modi Speech: కోట్లాది మంది భక్తులు చూస్తున్న వేళ అయోధ్యలో రాముడు కొలువుదీరాడు. జన్మభూమిలో దశాబ్దాల అనంతరం కోవెలలో ఆసీనులయ్యాడు. అంగరంగ వైభవంగా జరిగిన ప్రాణ ప్రతిష్టలో ప్రధాని మోదీ అన్నీ తానై వ్యవహరించాడు. ఆలయ ప్రారంభోత్సవం వేళ ప్రధాని తన్మయత్వానికి లోనయ్యారు.
Pullareddy Help to Ayodhya: అయోధ్య రామందిరం నిర్మాణం ఈనాటిది కాదు. శతాబ్దాల కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఆలయం ఎట్టకేలకు పూర్తవడంతో యావత్ హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సమయంలో రామాలయ నిర్మాణం కోసం కృషి చేసిన పుల్లారెడ్డి ఆత్మ కూడా శాంతించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామాలయ ప్రారంభోత్సవం పుల్లారెడ్డికి చెందిన జి.నారాయణమ్మ విద్యా సంస్థలో కిషన్ రెడ్డి వీక్షించారు.
Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ ఆలియా భట్, రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.
Ayodhya - chiranjeevi - Ram Charan: అయోధ్యలో కొత్తగా కొలువు దీరిన భవ్య రామ మందిరంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటులు చిరంజీవి,రామ్ చరణ్ హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Ayodhya Ram Mandir: దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా శ్రీ రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటాలు వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అయింది. అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము ఘనంగా జరిగింది.
Ayodhya Ram Mandir: 5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది.ఎన్నో దశాబ్దాల రామ భక్తుల పోరాట ఫలితంగా అయోధ్యలో భవ్య రామ మందిర కల సాకారమైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా శ్రీ రామ నామమే మారుమోగుతోంది ఇక భవ్య రామ మందిరంలో కొలువు తీరిన రామ్ లల్లా విగ్రహంలో విగ్రహంతో పాటు అయోధ్య రామ మందిర విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.