Nara Lokesh Fire On Police Department: అధికారంలోకి వచ్చిన నారా లోకేశ్ దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసు శాఖపై మరోసారి ఫైరయ్యారు. రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు పోలీసులను వాడుకుంటున్నారు.
Mega DSC Notification Likely On March Ending: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త రానుంది. భారీ ఎత్తున ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించి ఈ ఏడాదిలోనే ముగిస్తామని నారా లోకేశ్ ప్రకటించారు.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
Big Twist In Chaganti Koteshwar Rao Insult Case: తిరుమల క్షేత్ర సందర్శనకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిన దుష్ప్రచారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసత్య వార్తలపై పోలీస్ కేసు నమోదైంది.
Mutton Biryani Dispute In Hotel Marriage Reception Break: ఘనంగా పెళ్లి చేసుకుని బంధుమిత్రులకు విందు ఏర్పాటుచేయగా.. హోటల్ నిర్వాహకులు సక్రమంగా ఆహారం వడ్డించకపోవడంతో గొడవ జరిగి లొల్లి లొల్లయ్యింది. దీనికి కారణం మటన్ బిర్యానీ కావడం గమనార్హం.
YS Sharmila Fires on CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. సూపర్ సిక్స్ హామీలపై ఆమె నిలదీశారు. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో పాలన గాడిన పెడతామన చెప్పి.. ఓట్లు వేయించుకున్న తరువాత మోసం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.
Ambati Rambabu Reacts On Chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు, నారా లోకేశ్ తీసుకొచ్చింది సున్నా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. విశాఖపట్టణం వచ్చిన వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు దావోస్ పర్యటనను తప్పుబట్టారు.
Vijayasai Reddy Sensation Comments On YS Viveka Murder: రాజకీయ సన్యాసం తీసుకున్న ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై నోరు మెదిపారు. దాంతోపాటు తన భవిష్యత్‌పై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
Vijayasai Reddy Resigns YSRCP: కాలం కలిసి రాకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరుగుతుందనే సామెత వైసీపీకి అతికినట్టు సరిపోతుంది. తాజాగా అధికారంలో నుంచి ప్రతిపక్షా హోదా కూడా దక్కని వైసీపీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా వైయస్ఆర్సీపీ తరుపున ఢిల్లీలో చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాదు.. ఏకంగా వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Big Breaking Vijayasai Reddy Retires From Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.
Temple Priests Cricket Tournament: పురోహితులు క్రికెట్ బ్యాట్, బాల్ చేతపట్టి గ్రౌండ్లోకి దిగి దుమ్మురేపారు. పూజల్లోనే కాదు ఆటల్లోనూ తోపులమని నిరూపించగా.. వారి క్రికెట్‌తో మైదానం సందడిగా మారింది. పూజారుల క్రికెట్ వార్త వైరల్‌గా మారింది.
Temple Priests Plays Cricket Tournament: నిత్యం వేద మంత్రాలు.. పూజలతో ఆధాత్మిక జీవితం గడిపే పురోహితులు క్రికెట్ బ్యాట్, బాల్ చేతపట్టి గ్రౌండ్లోకి దిగి దుమ్మురేపారు. పూజల్లోనే కాదు ఆటల్లోనూ తోపులమని నిరూపించారు. పూజారుల క్రికెట్ సందడిగా మార్చింది.
Muhurtham Fixed For Amaravati Capital: రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు భారీ శుభవార్త. రాజధాని ప్రాంతం ఎప్పుడూ పూర్తవుతుందనే అంశంపై ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించింది. మూడేళ్లలో రాజధానిని పూర్తి చేసయనున్నట్లు ప్రకటించింది.
YS Jagan Residence: నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంపై టీడీపీ శ్రేణులు దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారగా.. పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ముగిసింది.
TDP Leaders Tries To Attack On YS Jagan Residence: తమ నాయకుడి పుట్టినరోజును అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద హల్చల్ చేశారు. మాజీ సీఎం నివాసంపై దాడి చేసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
AP Govt Appoints Judicial Enquiry On Tirupati Temple Stampede: దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం రేపిన తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
BJP Master Plan Against To Chandrababu With Party Appointments: టీడీపీ అధినేత చంద్రబాబుకు దీటుగా బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగినా పార్టీ దెబ్బతినకుండా కాషాయ పార్టీ పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల అధ్యక్షుల ఎంపిక అని చర్చ జరుగుతోంది.
Samyuktha Menon At Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటి సంయుక్త మీనన్ దర్శించుకున్నారు. మంగళవారం నైవేద్య విరామం సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం పొందారు. కొండపై సంయుక్తతో ఫొటో దిగేందుకు భక్తులు ఆసక్తి కనబర్చారు.
Get Lucky Chance To Get Wine Shops In Andhra Pradesh: ఏపీలో మరోసారి మద్యం దుకాణాలకు టెండర్ల కేటాయింపు ప్రారంభమైంది. లాభదాయకమైన ఈ వ్యాపారంలో రాణించాలనుకునేవారు అదృష్టం పరీక్షించుకోండి. దుకాణాల కేటాయింపు ప్రక్రియ తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.