OTT ప్లాట్ ఫార్మ్ లు వచ్చినప్పటి నుండి సినిమా హాల్ హవా కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు. OTT ప్లాట్ ఫార్మ్ విషయానికి వస్తే చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Netflix Password New Rules: ప్రస్తుత కాలంలో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో, అన్ని రకాల కంటెంట్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలు. అదే సమయంలో ఓటీటీ పాస్వర్డ్ షేరింగ్ ఆయా సంస్థలకు ఓ సమస్యగా మారింది.
Telugu Movies And Web Serires This Week: రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కాంబోలో తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ నుంచి మళయాళం మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన క్రిస్టోఫర్ వరకు.. అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వీకెండ్ ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్న మూవీస్ లిస్ట్ ఇలా ఉంది.
Jio vs Airtel 5G Plans: 5G స్పీడ్‌తో డైలీ 3GB డేటా అందించే ఈ రీచార్జ్ ప్లాన్స్‌తో కేవలం ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్లు మాత్రమే రావడం లేదండోయ్.. మీకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించేలా ఓటిటి మాధ్యమాలకు యాక్సెస్ కూడా వెంట తీసుకొస్తున్నాయి. ఇక మీరు తెలుసుకోవాల్సిందల్లా.. ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటనేదే.
Connect Movie: దక్షిణాది స్టార్ నటిగా ప్రాచుర్యం పొందిన నయనతార లేటెస్ట్ సినిమా ఇటీవల విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడు, ఎందులో అనేది తేలిపోయింది.
Allari Naresh Movie: అల్లరి నరేష్ తిరిగి పుంజుకుంటున్నాడు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. అలాంటి సినిమానే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఆ వివరాలు మీ కోసం..
Free amazon prime video With Airtel: ఎయిర్టెల్ రూ.499 రీచార్జ్ ప్లాన్ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఎయిర్ టెల్ రూ. 499 ప్లాన్ 3 నెలల కాల పరిమితితో వచ్చేది. అయితే, ఈ రీచార్జ్ ప్లాన్ భారీ ప్రజాదరణ పొందడంతో వ్యాలిడిటీని కేవలం 29 రోజులకే పరిమితం చేసింది.
Malaika Arora Pregnancy: తాజాగా మలైకా అరోరా ప్రెగ్నెన్సీ గురించి ఓ వార్తా కథనం రాసుకొచ్చిన పింక్ విల్లా.. ఇటీవల లండన్ వెళ్లిన మలైకా అరోరా, అర్జున్ కపూర్.. అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారని ఆ కథనంలో పేర్కొంది.
OTT Release Movies: సగటు మనిషికి కాలక్షేపం సినిమానే. ఇటీవలి కాలంలో థియేటరే కంటే ఓటీటీలకే ఆదరణ పెరిగింది. అందుకే సినిమాలు థియేటర్లతో సమానంగా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలేంటో తెలుసుకుందాం..
Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీలను ఇక మీరు ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు. ఆశ్చర్యపోతున్నారా..ముమ్మాటికీ నిజం. అదెలాగో చూద్దాం..
Free OTT: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు ఓటీటీలు భారంగా మారుతున్నాయి. అయితే ఉచితంగా వీక్షించే ఓటీటీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Bimbisara OTT Release: నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ నిలిచిన బింబిసార ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ చిత్రం జీ5లో రిలీజ్ కానుంది.
Liger movie to streaming on Disney + Hotstar. లైగర్ సినిమా గురువారం నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Vikram's Cobra Movie will streaming on SonyLIV. 'చియాన్' విక్రమ్ నటించిన కోబ్రా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోని లివ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Nikhil's Karthikeya 2 to Stream On ZEE5 from Sep 30. కార్తికేయ 2 చిత్రం స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. సెప్టెంబర్ 30 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుందట.
OTT vs Bollywood: ఓటీటీ..ఓవర్ ది టాప్. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇదొక విప్లవం. ఓటీటీ కారణంగా చలన చిత్ర పరిశ్రమకు నష్టమే కలుగుతుందన్పిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌కు సమస్య ఎదురౌతోంది.
Ram Pothineni's The Warriorr Movie arrives on Disney Plus Hotstar Telugu this August 11. జులై 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ది వారియర్' సినిమా.. నెల రోజులైనా కాకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.