Gopichands Pakka Commercial Movie to Release August 5th on Aha. జూలై 1న విడుదలైన పక్కా కమర్షియల్ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
Nani's Ante Sundaraniki movie OTT. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు సమాచారం.
Free OTT: నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ భారంగా ఉందా..అయితే ఇది మీ కోసమే. ఉచిత ఓటీటీ వేదికలు కూడా ఉన్నాయి. ఇందులో ఉచితంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు.
Sekhar Movie: సినీ నటులు జీవితా రాజశేఖర్ దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. డబ్బులు చెల్లించలేదంటూ మరో ఫైనాన్షియర్ కోర్టుకు వెళ్లారు. దీంతో హైదరాబాద్ సీటీ సివిల్ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.
KGF Chapter 2 Movie is now available to rent on Amazon Prime. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'కేజీయఫ్ చాప్టర్ 2' సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. సినిమాను ఇప్పటికిప్పుడే వీక్షించాలంటే మాత్రం రూ.199 చెల్లించాల్సి ఉంది.
RRR on Zee5: రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచి..బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సృష్టిస్తోంది. మరో నాలుగు రోజుల్లో జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాను ఎలా చూడాలో తెలుసుకోండి..
Sarkaru Vaari Paata to Sold release in Amazon Prime Video. 'సర్కారు వారి పాట' చిత్రం ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం 'అమెజాన్ ప్రైమ్ వీడియోస్' సొంతం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.
OTT Movies This Month: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. వేసవి వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు మంచి అవకాశం. వివిధ ఓటీటీ వేదికలపై సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Acharya Movie OTT release Date Out. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
AVAK Movie to release on OTT platform Aha Video. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా వీడియో' అశోక వనంలో అర్జుణ కల్యాణం సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం తెలుస్తోంది.
Naga Chaitanya OTT debut: యంగ్ హీరో నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కె కుమార్ కాంబోలో రాబోతున్న వెబ్ సిరీస్ కు మేకర్స్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
The Kashmir Files OTT: రికార్డులతో పాటు, రాజకీయ పరంగా వివాదాస్పదమైన మూవీ 'ది కశ్మీర్ ఫైల్స్'. థియేటర్లలో అంచనాలను మించి ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KGF Chapter 2 Release on OTT platform Amazon Prime Video. కేజీయఫ్ ఛాప్టర్ 2 చిత్రం థియేట్రికల్ రన్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం తెలుస్తోంది. మే 13 ఉదయం 12 గంటల నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందట.
Disney plus hotstar: డిస్నీ+ హాట్‌స్టార్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు సునీల్ రాయన్. ఈ విషయాన్ని.. డిస్నీ ఇండియా అండ్ స్టార్ ఇండియా అధ్యక్షుడు కె. మాధవన్ అధికారికంగా ధృవీకరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.