Sai Pallavi: సాయి పల్లవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె యాక్ట్ చేస్తుందంటే ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అంతేకాదు సినిమాల్లో అవకాశాల కోసం కాకుండా.. పాత్ర నచ్చితేనే చేసే అతికొద్ది మంది నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు. పాత్ర నచ్చన బడా స్టార్ హీరోలను సినిమాలను రిజెక్ట్ చేయడం కేవలం ఆమెకే చెల్లింది.
tar Heroine Ill Legal Affairs: ఒకప్పుడు ఈ కథానాయిక భారతీయ సినీ పరిశ్రమను తన నటనతో మెప్పించింది. అంతేకాదు పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఒడిదుడుకులు. అంతేకాదు పెళ్లి కానీ నటికి బిడ్డగా పుట్టడం.. తండ్రున్నా.. ఆయన లవ్ కు దూరమవడం.. ఇలా పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసింది. కానీ సినీ రంగంలో మాత్రం నెంబర్ కథానాయికగా సత్తా చాటింది. అంతేకాదు తన వ్యక్తిగత జీవితంలో ఎంతో మంది హీరోలతో ఎఫైర్స్ నడిపించింది. ప్రస్తుతం ఈమె వయసు 70 యేళ్లు. ఈ వయసులో ఒంటరిగా తన లైఫ్ ను లీడ్ చేస్తూ వస్తోంది.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు భారతీయ బాక్సాఫీస్ దగ్గర పలు రికార్డులు తన పేరిట రాసుకుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగింపు వచ్చినా.. ఈ సినిమా మేకర్స్ ఆశ చావక.. టికెట్ రేట్స్ తగ్గించారు.
Kumar Sanu: ప్రముఖ గాయకుడికి అరుదైన సత్కారం లభించింది. జీ రియల్ హీరోస్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా.. మహా రాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.
Naga Chaitanya - Sobhita: నాగ చైతన్య, శోభితల పెళ్లి గతేడాది చివర్లో డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. మ్యారేజ్ తర్వాత వచ్చిన తొలి పండగ సంక్రాంతిని ఈ కొత్త దంపతులు ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన పిక్ ను అక్కినేని కొత్త దంపతులు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
Game Changer: రామ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ .. ఉద్యమ నాయకుడిగా.. ఐపీఎస్, ఐఏఎస్, రాజకీయ నాయకుడిగా, ఎన్నికల అధికారిగా విభిన్న పాత్రల్లో మెప్పించారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాను చిన్నారులకు ఢిల్లీలో ప్రత్యేకంగా షో వేసారు.
Hisaab Barabar Trailer Talk: డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తోన్న ప్రముఖ ఓటీటీ జీ 5 నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. ఆర్. మాధవన్ హీరోగా నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్, కీర్తి కుల్హారి ఇతర లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kalki World Television premier: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘కల్కి 2898 ఏడి’. ఈ మూవీ గతేడాది విడుదలైన దాదాపు రూ. 1100 కోట్లకు పైగా వసూళు చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎపుడో థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా జీ తెలుగులో ఈ రోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది.
Rashmika Mandanna Injured: రష్మిక మందన్న ఫుల్ జోష్ లో ఉంది. గత కొన్నేళ్లుగా వరుస ప్యాన్ ఇండియా మూవీస్ తో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. తాజాగా ఈ భామ గాయాలపాలైంది. కాలి కట్టుకతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
South Hidni Dubbed movies day 1 top Collections: రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ‘ఆచార్య’తో పలకరించాడు.ఆ తర్వాత సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా హిందీలో మొదటి రోజు ‘దేవర’ కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. మరి ఈ సినిమా టాక్ ను బట్టి ‘గేమ్ చేంజర్’ ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Actress Sreeleela: నటి శ్రీలీల ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. అంతేకాకుండా.. ఈ మధ్య కారులో తాగి రచ్చ చేశారని కూడా అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Tamannaah: తమన్నా.. స్వతహాగా ఉత్తరాది భామ అయినా.. సౌత్ నటిగా ప్రేక్షకులకు మరింత చేరువై ఇక్కడి ప్రేక్షకుల మనుసులను దోచుకుంది. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Galaxy shield salman house: బాలీవుడ్ కండల వీరుడు తన ఇంటికి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Samantha ruth prabhu: కీర్తిసురేష్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆమె తాజాగా...నటించిన బేబీ జాన్ మూవీ అంత హిట్ ను సాధించలేకపోయిందని బాధపడుతున్నారంట.
భాగ్య నగరంలో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కాసేటి క్రితమే అల్లు అర్జున్ పరామర్శించారు. అంతేకాదు అతని బాగోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ కమ్ నిర్మాత దిల్ రాజు వెంట వచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత అతని తండ్రికి కలిసి భరోసార ఇచ్చారు.
Allu Arjun: పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కన్నుముసిన రేవతి కుమారుడు శ్రీతేజ్.. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు అర్జున్ హాస్పిటల్ కు వెళ్లనున్నారు.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. హీరోయిన్ గా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి.
Police case on hansika Motwani: హన్సీకపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.