కరోనా ఉద్ధృతి తగ్గడంతో థియేటర్లలో సందడి మెుదలైంది. వెండితెరపై అలరించేందుకు పలు సినిమాలు సిద్దమయ్యాయి. అదే విధంగా ఓటీటీలు కూడా కొత్త వెబ్ సిరీస్ లతో ముందుకొస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
Ichata Vahanamulu Nilupa Radu OTT release date : సుశాంత్ (Sushanth), మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇచ్చట వాహనములు నిలుప రాదు మూవీని ఎస్ దర్శన్ డైరెక్ట్ చేశాడు.
New Movie Releases: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో థియేటర్లలో, ఓటీటీ వేదికలు కొత్త సినిమాలతో సిద్ధమవుతున్నాయి. ప్రేక్షకుల్ని రంజింప చేసేందుకు కొత్త సినిమాలు రెడీ అయ్యాయి. ఈ వారం కొత్త సినిమాల జాబితా భారీగానే ఉంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
డిస్నీ + హాట్‌స్టార్ యూజర్స్ హాట్‌స్టార్ యాప్‌ని అన్ఇన్స్టాల్ చేయాల్సిందిగా నెటిజెన్స్ ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ట్విటర్లో #UninstallHotstar అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Nani's Tuck Jagadish release issue: నాని హీరోగా నటించిన టక్ జగదీష్ మూవీ రిలీజ్ (Tuck jagadish release) వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతల అసోసియేషన్ చేసిన ఈ ప్రకటన ఆ చిత్ర యూనిట్‌కి మద్ధతుగా నిలిచినట్టయింది.
Supreme Court Feels Screening Needed Over OTT | ఓటీటీలకు నియంత్రణలకు సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నియమావళిని రేపటిలోగా తమకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
New rules for social media, digital and OTT platforms: ఓటిటి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నియంత్రణకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. మూడు అంచెల నియంత్రణ విధానం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రులు తెలిపారు.
BSNL Cinema Plus Subscription: సరికొత్త ప్లాన్ ద్వారా ప్రైవేట్ టెలికాం కంపెనీలకు బీఎస్ఎన్ఎల్ షాకిచ్చింది. బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ సర్వీస్ యాక్టివేట్ చేసుకుని ఇకనుంచి మీరు ఎంచక్కా ఓటీటీలో సినిమాలు వీక్షించండి. ఈ సర్వీస్ కోసం రీఛార్జ్ చేసుకుంటే యప్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Telugu Quiz | అమృతం తాగితే ఆయుష్షు పెరుగదు.. అమరుడు అవుతాడంట నరుడు. అమృతం సీరియల్ చూస్తే ఆనందపరవశం చెందుతాడు అదే నరుడు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నవ్వుల సూదీలు గుచ్చి గిలగింతల పెట్టిన అమృతంకు చెందిన ఈ క్విజ్ ట్రై చేయండి.
Amrutham Serial Turns 19 Years: అమృతం..తెలుగు టీవీ ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తిండిపోయే సీరియల్. దీన్ని సిరియల్ అనడం కన్నా.. సీరియల్ కిల్లర్ అనడం ఉత్తమం అనిపిస్తుంది.
Allu Arjun Production House | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. అల వైకుంఠపురముతో ( Ala Vaikuntapurramulo ) మంచి విజయం సాధించిన 2020లో హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం పుష్ప ( Pushpa ) సినిమాతో బిజీగా ఉన్నాడు.
కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలా సినిమాలు థియేటర్లు తెరిచే వరకు ఆగకుండా డిజిటల్ (OTT) ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడం అనేది క్రమక్రమంగా టాలీవుడ్లో సాధారణ ధోరణిగా మారుతోంది. ఐతే కొంతమంది హీరోలకు, చిత్రనిర్మాతలకు మాత్రం వారి సినిమాలను OTT ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడానికి ఇష్టపడడం లేదు.
Rang De movie release plans: నితిన్, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రంగ్ దే' సినిమా విడుదలపై మూవీ యూనిట్ తర్బనభర్జనలు పడుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం ( Venky Atluri ) వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలైంది.
న్యాచురల్ స్టార్ నాని ( Nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ), నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన V Movie ఇవాళే OTT ప్లాట్‌ఫామ్ ద్వారా ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఆడియెన్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు పాత్రకు భారీ ప్రశంసలే దక్కాయి.
నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రలు పోషించిన వీ మూవీ OTT ప్లాట్ఫామ్లో ఈ రోజు విడుదలైంది. విడుదలైన తొలి రోజే.. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా పైరసి ( Piracy ) బారిన పడింది. తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో వి పూర్తి సినిమా ( V full movie ) లీక్ అయినట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవడంలో తప్పులేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ (Producer Ashwini Dutt) అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.