Ravi Teja's Khiladi movie OTT Release Date: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఖిలాడి ఓటీటీ ప్రీమియర్లకు సిద్ధంగా ఉంది. మార్చి 11వ తేదీ నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Bheemla Nayak OTT: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఏప్రిల్ చివరి వారంలో ఓటిటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
This Weekend OTT Movies: ఒకవైపు థియేటర్లలో సినిమాలు సందడి చేస్తున్నాయి.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో వీకెండ్లో పలు మూవీలు స్ట్రీమ్ అవుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోన్న మూవీలపై ఓ లుక్కేయండి.
Netflix Top 10 Movies: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఓటీటీ వేదికలకు ఆదరణ భారీగా పెరిగింది. మరోవైపు విభిన్న కధాంశాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో విడుదలైన నెలరోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
OTT Movies: కరోనా నేపథ్యంలో...మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి అలవాటుపడ్డారు. గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు సమాచారం.
'అఖండ' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌లో అఖండ సినిమా స్ట్రీమింగ్ కానుందట.
Deepika Padukone film in OTT : దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది నటీనటులుగా ఒక మూవీ తెరకెక్కుతోంది. శకున్ బత్రా డైరెక్టర్. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మూవీలో రొమాన్స్ ఎక్కువ డోస్‌లోనే ఉంది.
Today OTT Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు..ఓటీటీలన్నీ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లతో నిండిపోతాయి. మరి ఈ రోజు ఏయే చిత్రాలు సందడి చేయబోతున్నాయో.. ఓ లుక్కేద్దాం రండి.
Unstoppable Nani episode Promo: బాలయ్య బాబు న్యాచురల్ స్టార్ నానికి స్వాగతం పలకడం ఆడియెన్స్ ఈ ప్రోమోలో చూడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ? బాలకృష్ణ, నానిల అన్‌స్టాపబుల్ టాక్ షో ఎపిసోడ్ ప్రోమో (Balakrishna Unstoppable with Nani episode Promo) మీరు కూడా చూసేయండి.
ఓటీటీలు వచ్చాక వీక్షకులకు వెబ్ సిరీస్ లపై మనసు మళ్లింది. కంటెంట్ బాగుంటే చాలు ..యాక్షన్, డ్రామా, క్రైమ్ ఇలా అన్ని రకాల వెబ్ సిరీస్ లను చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన వెబ్ సిరీస్ లేంటో చూద్దాం.
Movies this Week: కరోనా మహమ్మారి ప్రభావం దాదాపుగా తగ్గడంతో మళ్లీ థియేటర్లు నిండుకుంటున్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తుంటే మరికొన్ని ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. ఇంకొన్ని రెండింటిలోనూ విడుదల కానున్నాయి. ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం.
Balakrishna talk show Unstoppable on Aha OTT : బాలయ్య బాబా మజాకా అనిపించేలా ఉన్న ఆ మాస్ అన్‌స్టాపబుల్ స్నీక్ పీక్ వీడియోపై (Balakrishna Unstoppable Sneak Peak video) మీరూ ఓ లుక్కేసేయండి.
AHA OTT: 'ఆహా’ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మీకు నాన్ స్టాప్ ఫన్ అందించేందుకు ఆహా సిద్ధమైంది. దసరా నుంచి నుంచి సంక్రాంతి వరకు కొత్త సినిమాలు, షోలతో అలరించనుంది.
Upcoming Movies: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు(Theaters) తెరుచుకున్నాయి. మరో వైపు కొత్త సినిమాలతో ఓటీటీ(OTT)లు తళుక్కున మెరుస్తున్నాయి. మరి ఈ వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలు ఏంటో చూసేద్దామా!
OTT Release Movies: కరోనా సంక్షోభం నేపధ్యంలో ఓటీటీ వేదికలు అందరికీ అలవాటుగా మారాయి. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే సినిమాలు కూడా ఎక్కువే విడుదలవుతున్నాయి. ధియేటర్లలో విడుదలైనా..ఓటీటీని కూడా ఆశ్రయిస్తున్నారు. ఈ వారం ఓటీటీ వేదికల్లో విడుదల కానున్న సినిమాల జాబితా ఓసారి పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.