OTT Movies: ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. మొత్తం ఈ వారంలో 32 సినిమాలు విడుదల కానుండగా ఇవాళ ఒక్కరోజే 6 సినిమాలు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీల్లో ప్రతి వారం వివిధ రకాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. ఈ మధ్య కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే వివిధ భాషల్లో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ వారం కూడా పెద్దఎత్తున సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
OTT Releases: ధియేటర్ కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన కంటెంట్ నచ్చినట్టుగా నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాయి.
OTT Releases: ఈ మధ్యకాలంలో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. ప్రతి వారంలాగే ఈ వారం కూడా వివిధ ఓటీటీల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం విడుదల కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్ జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీలకు క్రేజ్ పెరిగింది. అందుకే దాదాపు అన్ని సినిమాలు థియేటర్లో విడుదలైన కొద్దిరోజులకు ఓటీటీలో తప్పకుండా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.
Bhimaa movie OTT Streaming: గోపీచంద్ గత కొన్నేళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఈయన 'భీమా' సినిమాతో పలకరించారు. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అది వసూళ్లపై ప్రభావం చూపించింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకుంది.
Mammootty Bramayugam OTT: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కేవలం మలయాళానికే పరిమితం కాకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటారు. అంతేకాదు ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటారు. రీసెంట్గా ఈయన భ్రమయుగం సినిమాతో పలకరించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Prabhas - Salaar: రెబల్ స్టార్ ప్రభాస్.. గతేడాది చివర్లో 'సలార్' మూవీతో పలకరించారు. ఈ మూవీతో ప్రభాస్.. పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీలో తొలిసారి ఓ అంతర్జాతీయ భాషలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. ఈ వారం పెద్దఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. సినిమాలతో పాటు ప్రముఖ నటుల వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు దీపావళి కానుక ఇది. భారీగా సినిమాలు సందడి చేయనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లో రేపు ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Netflix: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరిగిపోతోంది. మార్కెట్లో ఓటీటీలకు డిమాండ్ పెరిగే కొద్దీ ఓటీటీ సంస్థలు యూజర్లకు షాక్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
OTT Movies: దసరా సెలవుల సందడి మొదలైంది. ఓ వైపు పండుగ షాపింగ్ జరుగుతోంది. మరోవైపు కొత్త సినిమాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 29న బాలయ్య, మాస్ మహారాజా సినిమాలు పోటీపడనున్నాయి. అదే సమయంలో ఓటీటీలో భారీగా సినిమాలు స్ట్రీమింగ్కు సిద్దంగా ఉన్నాయి.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. దసరా రాకముందే ఓటీటీలో సినిమాలు సందడి చేయనున్నాయి. ఏకంగా 35 సినిమాలు వివిధ భాషల్లో , వేర్వేరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
OTT Movies: ఇటీవలి కాలంలో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. ధియేటర్లతో సమానంగా సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ప్రతి వారం కొత్త కంటెంట్ కావల్సిన భాషలో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది.
Jio Recharge With Free Netflix Subscription: రిలయన్స్ జియో కస్టమర్లకు గుడ్ న్యూస్. మీ జియో మొబైల్ రీచార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాలింగ్, ఇంటర్నెట్ డేటాతో పాటు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కూడా వస్తే ఎలా ఉంటుంది. ఆ ఊహే మస్త్ అనిపిస్తుంది కదా.. కానీ తమ కస్టమర్లకు ఇది సాధ్యమే అంటోంది రిలయన్స్ జియో.
Reliance Jio Plan: టెలీకం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు అందిస్తుంటోంది. ఇప్పుడు మరో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఇక జియో తీసుకుంటే ఆ ఓటీటీలు ఉచితం మరి.
Mahaveerudu OTT: తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కోలీవుడ్ నటుల్లో శివకార్తికేయన్ ఒకరు. ఈయన రీసెంట్ గా నటించిన సినిమా మహావీరుడు. థియేటర్లలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.
Latest OTT Releases This Weekend: జూలై రెండో వారం వీకెండ్ వచ్చేసింది. ఈ వీకెండ్ మిమ్మల్ని అలరించడానికి, ఓటిటి ఆడియెన్స్ కోసం అమేజాన్ ప్రైమ్, జీ5, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యాపిల్ టీవీ వంటి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో బోలెడన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి.
OTT Theatre Movie ఈ వారం ఓటీటీలో అంత ఇంట్రెస్టింగ్గా అనిపించే సినిమాలేవీ రావడం లేదు. ఇక థియేటర్లో మాత్రం రెండు సినిమాలు సందడి చేయబోతోన్నాయి. ఆ రెండు కూడా మాస్ యాక్షన్ సినిమాలే. అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్గానూ గోపీచంద్ సినిమా అలరించనున్నట్టుగా కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.