Rakul Preet Singh Glamour: రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు హిందీలో కొన్ని బోల్డ్ సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. పెళ్లయిన తరువాత కూడా తన గ్లామర్ డోస్ తగ్గించలేదు.
Samantha Ready For Second Marriage A Head Of Naga Chaitanya Marriage: తన మొదటి భర్త అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో అతడి మాజీ భార్య, హీరోయిన్ సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ బాలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. సమంత కూడా మళ్లీ ప్రేమలో పడిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
Malaika Arora Tummy మలైకా అరోరా సోషల్ మీడియాలో ప్రస్తుతలం ట్రోలర్లకు దొరికిపోయింది. ట్రోలర్లను ఆమెను, ఆమె తన పొట్టను వెనక్కి లాగి పట్టుకోవడం, శ్వాస కూడా తీసుకోకుండా అలానే బిగుసుకుని పోవడంతో జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు.
Malaika Arora: ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా ప్రెగ్నెంట్ అయిందా..ఇప్పుడు బాలీవుడ్ వీధుల్లో, సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతోంది. ఎంతైనా సెలెబ్రిటీ కదా..ఇలానే ఉంటుంది. ఇంతకీ ఈ వార్తలో అసలు నిజముందా లేదా..
Malaika Arora Pregnancy: తాజాగా మలైకా అరోరా ప్రెగ్నెన్సీ గురించి ఓ వార్తా కథనం రాసుకొచ్చిన పింక్ విల్లా.. ఇటీవల లండన్ వెళ్లిన మలైకా అరోరా, అర్జున్ కపూర్.. అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్‌తో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారని ఆ కథనంలో పేర్కొంది.
Malaika Arora bold video Viral: మలైకా అరోరా తాజాగా ఒక ఈవెంట్లో డీప్ నెక్ డ్రెస్‌తో తన ఎద అందాలు కనిపించే విధంగా రెచ్చిపోయింది. అయితే ఆ ఈవెంట్లో ఆమెకు ఒక షాకింగ్ ఘటన జరిగింది.
Malaika Arora all set for Wedding with Arjun Kapoor. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఈ ఏడాది శీతాకాలంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
Actress Malaika Arora fires on dating with Arjun Kapoor. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మలైకా అరోరాకు.. మరోసారి డేటింగ్ ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ హాట్ భామ ఫైర్ అయ్యారు.
Malaika Arora, Arjun Kapoor: బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, మలైకా అరోరా రిలేషన్ ప్రారంభమైనప్పటి నుంచి తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. 50 ఏళ్ల మలైకా అరోరాతో ఎఫైర్‌పై యంగ్ హీరో అర్జున్ కపూర్ ఇలా స్పందించాడు.
బ్రేకప్ వార్తలపై అర్జున్ కపూర్ స్పందిస్తూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. మలైకాతో ఉన్న ఓ స్టైలిష్ పిక్ పోస్ట్ చేసి నీచమైన పుకార్లు నమ్మొద్దు అని ట్వీట్ చేశారు.
ఇటీవలి కాలంలో బాలీవుడ్లో కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు వరుసగా మహమ్మారి బారిన పడుతున్నారు. రెండు వారాల క్రితం కరీనా కపూర్ ఖాన్ వైరస్ బారినపడి కోలుకోగా.. తాజాగా అర్జున్ కపూర్ (Arjun Kapoor)కు వైరస్ సోకింది. అర్జున్ కపూర్‌తో పాటు అతడి కుటుంబంలోని మరో ముగ్గురికి ఈరోజు పాజిటివ్ అని తేలింది. అర్జున్ సహా రియా కపూర్, కరణ్ బూలానీ, అన్షులా కపూర్‌కు సైతం కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉండగా.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఇల్లుకు సీల్ వేసింది.
Malaika Arora’s romantic getaway in Maldives :బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కూడా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి మాల్దీవులకు చెక్కేసింది ఈ భామ.
Malaika Arora Engagement | బి టౌన్, ముంబైలో గత కొన్నేళ్లుగా ఐటమ్ గాళ్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ ప్రమాయాణం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంటోంది. గత ఏడాది లాక్డౌన్ సమయంలో , అనంతరం సైతం వీరి అప్డేట్స్ కోస బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూసింది.
మలైకా అరోరా రెండో పెళ్లికి సిద్ధమైనట్టు బాలీవుడ్ మీడియా బాహటంగానే చెప్పుకుంటోంది. తాను ఇష్టపడుతున్న అర్జున్ కపూర్‌ని రెండో పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోందనేది ముంబై మీడియా కథనాల సారాంశం.
బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. అయితే కరోనా వైరస్‌తో అంత ఈజీ కాదని కోవిడ్19 నుంచి కోలుకున్నాక (Arjun Kapoor tests Negative for CoronaVirus) అభిప్రాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.