మలయాళం బ్యూటి అను ఇమ్మాన్యుయేల్‌ను OTT లో వెబ్ సిరీస్ కోసం సంప్రదించగా, ఆమె చేసిన డిమాండ్‌కి మేకర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ స్క్రిప్ట్‌కి అను ఇమ్మాన్యుయేల్ ఐతే బాగా సూట్ అవుతుందని భావించిన మేకర్స్ ఆమెతో చర్చలు జరిపారు.
యాంకర్ ప్రదీప్ ( Anchor Pradeep ) బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. టాలివుడ్ లేడి యాంకర్లలో సుమకి ( Anchor Suma ) ఎంత క్రేజ్ ఉందో మేల్ యాంకర్లలో ప్రదీప్ కూడా అంతే ఫాలోయింగ్ ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాని నటించిన V movie సెప్టెంబర్ 5 న OTT ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఓటిటిలో ఈ సినిమా విడుదల కాకముందే ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్టొరీ లీక్ ( V Movie story leaked ) అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్లో వస్తున్న మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ‘V’ విడుదల గురించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
న్యాచురల్ స్టార్ నాని ( Nani ) నటించిన లేటెస్ట్ మూవీ వి ( V movie ) విడుదలకు సిద్ధమైంది. వీలైతే ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని భావించిన చిత్ర నిర్మాత దిల్ రాజు.. కరోనావైరస్ ( Coronavirus ) మరింత విబృంభిస్తోన్న నేపథ్యంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వి సినిమాను ఓటిటిపై విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడని గత వారమే చెప్పుకున్నాం.
మాస్ మహారాజ రవి తేజ ( Ravi Teja ) పోలీస్ పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్, క్రాక్ సినిమా ( krack movie ) డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. కేవలం రెండు వారాల షూటింగ్ పార్ట్ మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబరులో క్రాక్ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.
నేచురల్ స్టార్ నాని 25వ సినిమా ‘వి’ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని 5 నెలలుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ వైపు దిల్ రాజు మొగ్గు చూపారు. వి సినిమా (Nani's V on OTT) విడుదలపై త్వరలో ప్రకటన రానుంది.
అయ్యపనమ్ కోషియం ( Ayyapanum Koshiyum ) అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే OTT ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ ( Ayyapanum Koshiyum Telugu remake ) చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
బాలీవుడ్ అగ్రనటుడు అక్షయ్ కుమార్, నటి కియారా అద్వానీ నటించిన హారర్-కామెడీ మూవీ 'లక్ష్మీ బాంబ్' (Laxmmi Bomb) ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Director Shankar: డైరెక్టర్ శంకర్ భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరు. భారతీయుడు ( Indian ), అపరిచితుడు ( Aparichitudu ), రోబో, రోబో 2.0 ( Robot, Robot 2.0 ) వంటి చిత్రాలతో సామాజిక అంశాలను కూడా సూపర్ హిట్ సినిమాలుగా మలచగలరని ప్రూవ్ చేశాడు. ప్రస్తుతం ఇండియన్ 2 ( Indian 2 ) తెరకెక్కిస్తోన్న శంకర్ ఇటీవలే చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.