Honor X9b Price Drop: ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన Honor X9b స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
VIVO T3X: దేశంలో అందుబాటులో ఉన్న ప్రముఖ స్మార్ట్ఫోన్లలో ఒకటి వివో. అద్భుతమై కెమేరా అనుభవం కోసం చాలామంది వివో స్మార్ట్‌ఫోన్‌ను ఇష్టపడుతుంటారు. తాజాగా వివో నుంచి VIVO T3X లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం..
Realme Budget Phones: ఇండియన్ మొబైల్ మార్కెట్లో రియల్ మి సంస్థకు ప్రత్యేక స్థానముంది. ఎంట్రీ లెవెల్ నుంచి ప్రీమియం మోడల్స్ వరకూ అన్ని రకాల స్మార్ట్ఫోన్లకు మంచి ఆదరణ లభిస్దోంది. తాజాగా మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
Huawei Pura 70 Series: చైనీస్ మొబైల్ హువావే కంపెనీ తమ కొత్త సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. ఇవి మొత్తం నాలుగు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ మొబైల్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nokia New Phone 2024: త్వరలోనే నోకియా కంపెనీ కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది 'ది బోరింగ్ ఫోన్' పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Realme Narzo 70x 5G Price: అతి త్వరలోనే మార్కెట్లోకి రియల్ మీ కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Phone Tapping: ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆందోళన కల్గిస్తున్న అంశం ఫోన్ ట్యాపింగ్. ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ద్వారా ట్యాపింగ్ సర్వ సాధారణమైపోయింది. మీకు తెలియకుండా మీ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురవుతుందో లేదో ఎలా తెలుసుకోవడం. ఆ వివరాలు మీ కోసం..
Realme P1 5G Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన రియల్మీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన realme P1 5G స్మార్ట్‌ఫోన్ డెడ్ ఛీప్‌గా లభిస్తుంది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Voltas Beko 9 kg Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది ప్రత్యేమైన సమయంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో Voltas Beko by A Tata Product 9 kg వాషింగ్ మెషిన్‌పై ప్రత్యేకమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus Nord Ce4 5G Price Cut: అతి తక్కువ ధరలోనే వన్ ప్లస్ ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తుంది.
Motorola Edge 50 Ultra Price: మోటరోలా తమ కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా (Motorola Edge 50 Ultra)ను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 16న లాంచ్ చేయబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Redmi Pad Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మార్కెట్లోకి కొత్త ప్యాడ్‌ను లాంచ్ చేయబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో చైనాలో లాంచింగ్‌కి సిద్ధంగా ఉంది. అయితే ఈ ప్యాడ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Smart Tv Discount Sale: అమెజాన్‌లో టీవీలపై ప్రత్యేక డీల్స్ ప్రారంభమయ్యాయి. ఈ డీల్స్‌లో భాగంగా స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏయే టీవీలపై ప్రత్యేకమై డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.
Oppo A1i Leaked: అతి తక్కువ ధరలోనే మార్కెట్లోకి కొత్త వీవో మొబైల్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Oppo A3 Pro 5G: అతి త్వరలోనే మార్కెట్లోకి ఒప్పో నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ Oppo A3 ప్రో 5G పేరుతో లాంచ్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Poco C51 Price Cut: అతి తక్కువ ధరలోని మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలని వారికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. పోకో (Poco) గతంలో విడుదల చేసిన C సిరీస్ మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అయితే ఆ మొబైల్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Motorola G04 Price Down: ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన డీల్స్‌లో భాగంగా మోటరోలా గతంలో విడుదల చేసిన మోటోరోలా జి04 (Motorola G04) స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తుంది. అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్ పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Vivo Y38 5G: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి మరో వీవో మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 4 Gen 2 SoC ప్రాసెసర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Realme Gt Neo 6 Se: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి రియల్మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ మొబైల్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 FE Price: ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ అతి త్వరలోనే లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన లీక్ అయిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.