NOISE New Smart Watch: మార్కెట్లో ఇప్పుడు అంతా స్మార్ట్‌వాచ్ ట్రెండ్ నడుస్తోంది. చాలా కంపెనీలు స్మార్ట్‌వాచ్‌లు దింపుతున్నాయి. మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల స్మార్ట్‌వాచ్‌లలో నాయిస్ పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి.
VIVO V30 Lite: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో వివో పేరు ప్రత్యేకమనే చెప్పాలి. సాధారణంగా చాలామంది కెమేరా క్లారిటీ కోసం వివోను ఎంచుకుంటారు. అందుకే మార్కెట్లో వివో స్మార్ట్‌ఫోన్‌కు క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది.
Realme C65 Launch: ప్రముఖ ఛైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి మరో అద్భుతమైన బడ్జెట్ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే వియత్నాం మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Reserve Bank Of India News: ఇక నుంచి డెబిట్ కార్డు లేకుండా క్యాష్ డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించనుంది. యూపీఐ ద్వారా క్యాష్ డిపాజిట్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Vivo T3 5G Price Cut: డెడ్ చీప్ ధరలోనే మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవలే వీవో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన vivo T3 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కవ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Infinix Hot 30I Price Cut: అతి తక్కువ ధరలోనే Infinix Hot 30i స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ డెడ్ ఛీప్ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Lg Ac 1.5 Ton 5 Star Price Cut: ఫ్లిప్‌కార్ట్‌లో LG 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ డ్యూయల్ ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ కూడా లభిస్తోంది.
Honor X7b 5G: రహస్యంగా హానర్ (honor) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అద్భుతమైన 108MP కెమెరాతో లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oneplus Nord Ce4 Price: అతి తక్కువ ధరలోనే వన్‌ప్లస్ Nord CE4 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన OnePlus Nord CE4 ఫోన్‌ను డెడ్ చీప్‌గా లభిస్తోంది.
Oneplus - Ai Eraser Feature: వన్‌ప్లస్ వినియోగదారకు కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. తమ వినియోగదారులకు వన్‌ప్లస్ కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Huawei P70: అతి త్వరలోనే హువాయి (Huawei) నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో ఎంతో శక్తివంమైన కెమెరా సెటప్‌తో లాంచ్ కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Apple Security Alert: మీరు ఆపిల్ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్ వినియోగిస్తుంటే ఈ అలర్ట్ మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అలర్ట్ ఇది. తక్షణం జాగ్రత్తలు తీసుకోకుంటే హ్యాకింగ్ కావచ్చని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Whatsapp Insta Services: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్, ఇన్‌స్టా గ్రామ్ సేవలకు అర్ధరాత్రి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఒక్కసారిగా యూజర్లు గగ్గోలు పెట్టారు. దాదాపు గంట తరువాత సేవలు పునరుద్ధరణయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Infinix Zero 20 Price Down Suddenly: అతి తక్కువ ధరలోనే 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇటీవలే లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ జీరో 20 (Infinix Zero 20) స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Vivo Y200 Pro: త్వరలోనే మార్కెట్లోకి వీవో నుంచి శక్తివంతమైన ఫీచర్స్‌తో కొత్త మొబైల్ లాంచ్ రాబోతోంది. అయితే కంపెనీ దీనిని Vivo Y200 Pro మోడల్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Motorola Edge 50 Pro: దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఫోన్ ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ఇవాళ లాంచ్ కానుంది. ఈ ఫోన్ పీచర్లు, ధర గురించి తెలుసుకుందాం..
iQOO Neo 9S Pro Price: అతి తక్కువ ధరలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐకూ నుంచి కొత్త మొబైల్ కాబోతోంది. ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Realme Gt 5G Price Cut: రియల్మీ మొబైల్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? గతంలో లాంచ్ అయిన Realme Gt 5G స్మార్‌ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Oneplus 12R Price Cut @37k: అతి తక్కువ ధరలోని అమెజాన్ వన్ ప్లస్ మొబైల్‌ను విక్రయిస్తోంది. వన్ ప్లస్ 12అర్ స్మార్ట్ ఫోన్‌పై దాదాపు రూ.4000 వరకు తగ్గింపులు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Samsung Galaxy a55 Price Cut: అతి తక్కువ ధరలకే సాంసంగ్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం గా భావించవచ్చు అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్ లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ a55 (Samsung Galaxy a55) స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.