Whirlpool 7 Kg 5 Washing Machine: అమెజాన్‌లో వర్ల్పూల్ కంపెనీ వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌..

Whirlpool 7 Kg 5 Washing Machine: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌లో అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన Whirlpool 7 Kg 5 Star లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 9, 2024, 03:27 PM IST
Whirlpool 7 Kg 5 Washing Machine: అమెజాన్‌లో వర్ల్పూల్ కంపెనీ వాషింగ్‌ మెషిన్‌పై భారీ డిస్కౌంట్‌..

Whirlpool 7 Kg 5 Washing Machine: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఉగాది సందర్భంగా అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ ప్రత్యేకమైన ఆఫర్స్‌లో భాగంగా అమెజాన్ ప్రీమియం టెక్ బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషిన్స్, స్మార్ట్ టీవీస్, స్మార్ట్ ఫోన్లపై 20 శాతం కు పైగా తగ్గింపు అందిస్తోంది. అతి తక్కువ ధరలోనే మంచి వాషింగ్ మిషన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ సరైన సమయం గా భావించవచ్చు. అమెజాన్‌లో ఉగాది సందర్భంగా అన్ని రకాల వాషింగ్ మెషన్స్ పై దాదాపు 20 నుంచి 30 శాతం పైగా తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాకుండా వీటిపై ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏ బ్రాండ్‌కి సంబంధించిన వాషింగ్‌ మెషిన్‌పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

గతంలో వర్ల్పూల్(Whirlpool) కంపెనీ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన 7 కేజీల సామర్థ్యం కలిగిన 5 స్టార్‌ వాషింగ్‌ మెషిన్‌పై అమెజాన్‌తో ఉగాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ అందుబాటులో ఉంది. కంపెనీ దీనిని మొత్తం 5 వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అందుబాటులో 7 కేజీల సామర్థ్యం టాప్‌లోడ్ వాషింగ్‌ మెషిన్‌ ధర MRP రూ.18,950తో మార్కెట్‌లో విక్రయిస్తోంది. అయితే ఇది ప్రత్యేకమైన ఆఫర్‌లో భాగంగా 22 శాతం తగ్గింపుతో కేవలం రూ. 14,790కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఈ Whirlpool 7 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

ఇక ఈ Whirlpool 7 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు OneCard క్రెడిట్‌ కార్డ్‌, DBS బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్‌ చేసేవారికి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇలా అన్ని ఆఫర్స్‌ పోను ఈ వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.13,540కే లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

అలాగే ఈ Whirlpool 7 Kg 5 Star వాషింగ్‌ మెషిన్‌పై అదనంగా అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి ఈ వాషింగ్‌ మెషిన్‌ సగం ధరకే లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బోనస్‌ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్‌ ద్వారా తగ్గింపు పొందాలనుకునేవారు ముందుగా వారు వినియోగిస్తున్న పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 2,700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ఈ వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.10,840కే లభిస్తుంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News