Sony Bravia 55 Inch: ఫ్లిఫ్‌కార్ట్‌లో సోనీ బ్రావియా 55 Inch టీవీపై 41 శాతం తగ్గింపు..రూ.43 వేల లోపే పొందండి!

Sony Bravia 55 Inch Tv Price Cut: అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగిన సోనీ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి దాదాపు 50 శాతం కు పైగా తగ్గింపు లభిస్తుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 6, 2024, 09:29 PM IST
Sony Bravia 55 Inch: ఫ్లిఫ్‌కార్ట్‌లో సోనీ బ్రావియా 55 Inch టీవీపై 41 శాతం తగ్గింపు..రూ.43 వేల లోపే పొందండి!

 

Sony Bravia 55 Inch Tv Price Cut: ఇప్పుడు అంతా స్మార్ట్ యుగం.. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోనే.. ఎవరి చేతికి చూసిన స్మార్ట్ వాచే. ఇలాంటి యుగంలో టీవీలు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విడుదలవుతున్నాయి. ముఖ్యంగా చాలామంది స్మార్ట్ టీవీలను ఎక్కువగా కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని టెక్ కంపెనీలు కూడా కొత్త కొత్త మోడల్స్‌లో స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. ఇటీవలే కొన్ని కంపెనీలు విడుదల చేసిన టీవీలకి ప్రత్యేక ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా సోనీ కంపెనీ విడుదల చేసిన బ్రావియా సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ కంపెనీ గత కొన్ని నేల నుంచి బ్రావియా సిరీస్ లోనే కొత్త కొత్త స్మార్ట్ టీవీలను కస్టమర్స్‌కి చేస్తూ వస్తోంది. అయితే గత సంవత్సరంలో కూడా బ్రావియా సిరీస్‌లోనే కొత్త మోడల్ టీవీని లాంచ్ చేసింది. ఈ మోడల్‌కు సంబంధించిన విగ్రహాలు అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు సోనీ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి. 

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో సోనీ బ్రావియా ఎక్స్ 74 ఎల్ 55 ఇంచుల వేరియన్స్‌లో లభిస్తోంది. గతంలో సోనీ మార్కెట్లోకి విడుదల చేసే క్రమంలో దీని ధర MRP రూ. 99,900 కాగా, ఫ్లిఫ్‌కార్ట్‌ మాత్రం తమ కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ SONY Bravia X74L 138.8 cm (55 inch) స్మార్ట్ టీవీ పై ప్రత్యేకమైన తగ్గింపున అందిస్తోంది అంతేకాకుండా అదనంగా దీనిపై ఫ్లాట్ తగ్గింపు లభించడమే, బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీ ఫ్లాట్ తగ్గింపు ఆఫర్ లోకి వెళ్తే.. దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్ లో కొనుగోలు చేసే వారికి 41 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అంటే దాదాపు ఈ స్మార్ట్ టీవీ పై రూ. 48 వేలకు పైగానే డిస్కౌంట్ లభించినట్లు. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను ఈటీవీ ని రూ. 57,990కే పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.

ఈ SONY Bravia X74L 138.8 cm (55 inch) స్మార్ట్ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.4,800 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి బిల్ చెల్లించే వారికి కూడా రూ.3 వేలకు పైగా తగ్గింపు లభిస్తుంది. ఇక ఇవే కాకుండా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా ఈ స్మార్ట్ టీవీ పై అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగిస్తే కూడా దాదాపు రూ.2 వేల వరకు తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను సోనీ బ్రావియా ఎక్స్ 74 ఎల్ ఈ స్మార్ట్ టీవీ రూ. 52 వేల లోపు పొందవచ్చు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ SONY Bravia X74L 138.8 cm (55 inch) స్మార్ట్ టీవీపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి అదనంగా తగ్గింపు లభించడమే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ పొందే అవకాశాన్ని కూడా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ను పొందడానికి ముందుగా ఫ్లిఫ్‌కార్ట్‌ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు మీ పాత టీవీని ముందుగానే ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ ఇస్తే దాదాపు రూ.7వేలకు పైగా తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది పాత స్మార్ట్ టీవీ బ్రాండ్ లేదా కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. టీవీ కండిషన్ బాగుంటే ఈ తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ పోను కొత్త స్మార్ట్ టీవీని రూ.43 వేల లోపే పొందవచ్చు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News