Washing Machine Offers 2024: ఫ్లిఫ్‌కార్ట్‌లో Voltas Beko 8.5 Kg వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.6,490కే పొందండి..పూర్తి వివరాలు ఇవే!

Voltas Beko 8.5 kg Top Load Washing Machine Price Cut: అతి తక్కువ ధరకే మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అతి తక్కువ ధరలోనే ప్రీమియం బ్రాండ్‌ వాషింగ్ మెషిన్‌ డెడ్‌ చీప్‌గా లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 6, 2024, 04:14 PM IST
Washing Machine Offers 2024: ఫ్లిఫ్‌కార్ట్‌లో Voltas Beko 8.5 Kg వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.6,490కే పొందండి..పూర్తి వివరాలు ఇవే!

 

Voltas Beko 8.5 kg Top Load Washing Machine Price Cut: అతి తక్కువ ధరలోనే వాషింగ్‌ మెషిన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్స్‌లో భాగంగా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన వాషింగ్‌ మెషిన్స్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన వోల్టాస్‌  కంపెనీకి సంబంధించిన 8.5 kg వాషింగ్ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ వాషింగ్ మెషిన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో, దీనిపై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో Voltas Beko 8.5 kg టాప్‌ లోడ్‌ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషిన్‌ మొత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇందులో 8.5 kg కెపాసిటీ కలిగిన మెషిన్‌ MRP ధర రూ.19,990తో లభిస్తోంది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 45 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,990కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి మరింత తగ్గింపు లభిస్తుంది.

బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Voltas Beko 8.5 kg టాప్‌ లోడ్‌ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేసేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పేమెంట్ చేసేవారికి రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు వన్‌కార్ట్‌ క్రెడిట్ కార్డ్‌పై కూడా ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ అందుబాటులో ఉంది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

అంతేకాకుండా ఈ వాషింగ్‌ మెషిన్‌ను అతి తక్కువ ధరకే పొందడానికి ప్రత్యేమైన ఎక్చేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా వినియోగించిన పాత వాషింగ్‌ మెషిన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.4,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది పాత వాషింగ్‌ మెషిన్‌ బ్రాండ్‌తో పాటు కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటే ఈ డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే అన్ని ఆఫర్స్‌ పోను ఈ Voltas Beko 8.5 kg టాప్‌ లోడ్‌ ఆటోమేటిక్‌ వాషింగ్‌ మెషిన్‌ రూ.6,490కే పొందవచ్చు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News