Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
Vangalapudi Anitha First Reaction Deputy CM Pawan Kalyan Comments: హోంమంత్రి పోస్టును ఇచ్చేయాలని తనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని నిమిషాల్లోనే హోంమంత్రి అనిత స్పందించారు. పవన్ వ్యాఖ్యలకు స్పందించకుండా ఇతర విషయాలపై ఆమె మాట్లాడారు. తిరుమలలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Pawan Kalyan Warns To Home Minister Anitha: తమ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలపై నేరాలు పెరిగిపోతుండడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతోపాటు డీజీపీ, పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP Police Constable Recruitments: దసరా పండుగ వేళ నిరుద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. త్వరలో భారీగా పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించారు.
Suneetha Narreddy Meets AP Home Minister Anitha: మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసులో సహకరించాలని ఏపీ హోంమంత్రిని కలవడం కలకలం రేపింది.
Ap home minister anitha: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు శాఖలను కేటాయించారు. ఈ క్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు హోం మంత్రిపదవిని కేటాయించి తన మార్కు చూపించారు.
Payakaraopeta Politics: పాయకరావుపేట రాజకీయాల్లో టీడీపి తరపున మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కానీ, మొదటి నుంచి ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం రాజీపడటం లేదు. ప్రజల్లోనూ టీడీపీకి సానుకూల వాతావరణం కనిపంచడం లేదు.
Vangalapudi Anitha Comments on YS Bharathi, Sajjala Bhargav Reddy: సీఎం జగన్ని ప్రశ్నించడమే తాను చేసిన తప్పా అని తాను ఎంతో బాధపడ్డానని అనిత మీడియాకు తెలిపారు. అయినా సరే తాను ఏడవనని.. ఎందుకంటే తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని ఏడిపించే రోజు వస్తుందని అన్నారు. చదువుకున్న దళిత ఆడబిడ్డను నేను. నాకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు అని అన్నారు.
Vangalapudi Anitha Pressmeet: అనకాపల్లి జిల్లా : తనపై సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు అవాస్తవ కథనాలు పోస్ట్ చేస్తూ తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.