Year Ender 2024: ఈ యేడాది దాదాపు డబ్బింగ్ సినిమాలతో పాటు దాదాపు 200 పైగా చిత్రాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ కాకుండా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకున్నాయి.
Gaami OTT Streaming News: విశ్వక్ సేన్ హీరోగా నటించిన మూవీ 'గామి'. ఈ చిత్రంలో విశ్వక్సేన్ ఫస్ట్‌టైమ్ అఘోరా పాత్రలో నటించారు. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. మరోవైపు ఓటీటీలో కూడా ఈ సినిమా ఇరగదీస్తోంది.
Gaami OTT Streaming News: విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా మూవీ గామి. ఈ సినిమాలో విశ్వక్సేన్ తొలిసారి అఘోరా పాత్రలో నటించారు. మహాశివరాత్రి కానుకగా విడుదలైన ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
Gaami : విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో ఈ మధ్యనే విడుదలైన గామి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రౌడ్ ఫండింగ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ప్రేక్షకులను మరింత షాక్ కి గురి చేసింది.
Gaami Movie 1st Week WW Box Office Collections: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా మూవీ 'గామి'. తొలిసారి అఘోర పాత్రలో నటించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. మరి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధించిందంటే..
Gaami Movie 4 Days WW Box Office Collections:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన తాజా మూవీ 'గామి'. తొలిసారి అఘోర పాత్రలో నటించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమా నిన్నటితో 4 రోజుల కంప్లీట్ చేసుకుంది. మరి హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు సాధించిందంటే..
Gaami Movie 3 Days Box Office Collections : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గామి'. తొలిసారి అఘోర పాత్రలో నటించిన ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..
Gaami Collections : యువ హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా భారీ అంచనాల మధ్య నిన్న అనగా మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. విద్యాధర్ కాగిత అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అనుకుంటోంది. ఇప్పటిదాకా విశ్వక్ సేన్ నటించిన అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు రికార్డును సృష్టించాయి.
Vishwak Sen Gaami Movie Public Talk: విశ్వక్సేన్ 'గామి' మూవీ మహాశివరాత్రి సందర్భంగా బాక్సాఫీసు వద్ద సందడి మొదలు పెట్టింది. ట్రైలర్‌తో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఓసారి చూసేద్దామా..?
Maha Shivaratri - Heroes as Aghora: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అఘోర అనే పదం కామన్ అయిపోయింది. మన హీరోలు ఇపుడు వరుసగా అఘోర పాత్రల్లో నటిస్తున్నారు. అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో జీవించారు. దీంతో అందరు అఘోరలు ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా విశ్వక్సేన్.. 'గామి' చిత్రంలో అఘోర పాత్రలో నటించారు. అఘోరలను శివుడి అంశంగా భావిస్తారు. వీళ్లను శివధూతలుగా భావిస్తారు. ఈ సందర్భంగా తెలుగు తెరపై శివుడి అంశ అయిన అఘోర పాత్రల్లో నటించిన హీరోలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి..
Vishwak Sen : కొత్త తరహా సినిమాలు చేయడంలో ముందుండే యువ హీరో విశ్వక్ సేన్. తాజాగా ఈ హీరో ఈ హీరో విద్యాధర్ కాగిత అనే డైరెక్టర్ తో చేతులు కలిపి గామి అనే ఎక్స్పరిమెంటల్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఒక అఘోర పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ఈ నటుడు.
Gaami: విశ్వక్ సేన్ సినిమాల కన్నా కూడా వివాదాల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ హీరో నుంచి వచ్చినగా మీ ట్రైలర్ మాత్రం సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు ఈ హీరో.
Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా, విద్యాధర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం గామీ. మార్చి 8, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ని ఈరోజు విడుదల చేశారు ఈ చిత్ర మేకర్స్.
Allu Arjun appreciates Gaami's team: టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న హీరో విశ్వక్ సేన్ నటిస్తోన్న మూవీ.. గామి. ‘గామి’ సినిమా టైటిల్‌ని అల్లు అర్జున్ విడుదల చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.