Ketika Sharma: హాట్ ఫోటో షూట్‌తో మరోసారి రెచ్చిపోయిన కేతిక శర్మ.. ఇది నెక్ట్స్ లెవల్..

Ketika Sharma: టాలీవుడ్ సహా ప్రతి సినీ ఇండస్ట్రీలో ఎప్పటికపుడు కొత్త భామలు ఇంట్రడ్యూస్ అవుతూనే ఉంటారు. అందులో కేతిక శర్మ ముందు వరసలో ఉంటారు. ఈమె గ్లామర్ డాల్‌గా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన 'బ్రో'లో నటించిన ఈ భామకు సరైన బ్రేక్ లభించడం లేదు. అందుకే గ్లామర్ షోను నమ్ముకుంది. 

1 /6

కేతిక శర్మ.. కొంత మంది హీరోయిన్స్  ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఫస్ట్ సినిమాతోనే దక్కించుకుంటారు. అలాంటి భామల్లో కేతిక శర్మ ఒకరు.

2 /6

కేతిక శర్మ ముందు యూట్యూబర్‌గా..ఆపై సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో వీడియోలతో బాగా పాపులర్ అయింది. అలా ఒక్కో అవకాశాలు ఒడిసిపట్టి సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది.  

3 /6

పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన 'రొమాంటిక్‌' మూవీతో కథానాయికగా పరిచమై ఫస్ట్ సినిమాలోనే అందాల ఆరబోతతో సెగలు పుట్టించి హీట్ పుట్టించింది. 

4 /6

రొమాంటిక్ మూవీలో ఈమె అందాల జాతరకు ప్రేక్షకులు సహా సినీ ఇండస్ట్రీ సైతం సాహో అంటూ సలాం కొట్టింది. దీంతో కేతికకు వరుస ఛాన్సులు వస్తున్నాయి. కానీ సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు.

5 /6

లాస్ట్ ఇయర్  పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌ల 'బ్రో' మూవీతో పలకరించినా.. ఈ భామకు ఒరిగిందేమి లేదు. పెద్ద హీరో సినిమాలో నటించినా కేతిక పాత్ర ఈ సినిమాలో కూరలో కరివేపాకు టైపు అయిపోయింది. 

6 /6

కేతిక శర్మ 24 డిసెంబర్ 1995 న్యూ ఢిల్లీలో జన్మించింది. ముందుగా మోడలింగ్‌లో అడుగుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో తన లక్‌ను పరీక్షించుకుంది.